కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

మొన్న పద్మభూషణ్ ..ఇవాళ ఫాల్కే అవార్డు !!

Doesn’t movie glamor influence politics?……………………………..  ఒకనాటి  బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని  ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును …

ఆపాట కోసం అంత కష్ట పడ్డారా ?

A song loved by music lovers ……………………………………….. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆపాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, పాత్రధారి …

గిరి ప్రదక్షిణలో తెల్ల దుస్తులే ధరించాలా ?

Is there a dress code for Giri Pradakshina?………………. గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికి ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా? అని కొందరికి సందేహం రావచ్చు. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పని మనం చిత్త శుద్దితో చేయాలి. భక్తుల ఆత్మవిశ్వాసం, అంకితభావం, అచంచల విశ్వాసంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారు.  ఆ విషయాలు అలా …

హిందూమతం మూలాలు అక్కడివేనా ??

The oldest surviving major religion…………………. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం, భౌద్ధం, జైన్ ఇలా రకరకాల మతాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు ఏదొక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా.. హిందూమతం మాత్రం మనుగడలో ఉన్న అతి …

ఎవరీ వంగర ? ఏమాయన కథ ?

Bharadwaja Rangavajhala ……………………  An old generation comedian హే రాజన్ … శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ రెచ్చిపోయి రాజు రాజనాలను రెచ్చగొడుతుంటే … ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా అంటూ రాజన్ పేట్రేగిపోతుంటే …చూస్తూ ఏమీ చేయలేక తనలో తనే కుమిలిపోయే వృద్ద మంత్రి వంగర గుర్తున్నారు కదా… ఎందుకో ఈ రోజు ఆయన్ని …

ఆయన ఆత్మ అలా క్షోభించిందా ?

 Memories of NTR………………………. ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు  చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం.ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ఇది.అభిమానులు సరదాగా తీసుకోవాలి.  2020 ..  ఒక రోజు .. అర్ధరాత్రి. అది తెలంగాణా పాత సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు సిబ్బంది …

తిరుమల గుడి జోలికి వెళ్లొద్దు !! 

A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న  రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి,  దేవస్థానం …

నది మధ్యలో అద్భుతమైన హైవే !!

Super Plan of Chinese Engineers……………………………………………… మామూలుగా నది దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు. చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా …

మృత్యు స్వరూపం అలా ఉంటుందా ?

  What the Garuda Purana says …………………………………. మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు  ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు.  మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే  దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. …
error: Content is protected !!