కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
A difficult journey……………………………… సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది …
Info through gold disks……………………………………………. ఏలియన్స్( గ్రహాంతర వాసులు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా ఏలియన్స్ ఉంటే మనుష్యులను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన బంగారు డిస్కులు పంపుతున్నారు. …
Priyadarshini Krishna ……………………………….. I am not a much fan of director Manitatnam. దానివల్ల ఆయనకి నష్టమేం లేదనుకోండి వేసవిసెలవులకు వైజాగ్ సంగం శరత్‌లో పిల్లల్ని బాబాయ్ అత్తయ్యలు తీసుకువెళ్ళడం వల్ల గీతాంజలి చూడబడ్డాను.ఆ తర్వాత ఆయన సఖి టీవీలో చూసిన గుర్తు… అంతే మళ్ళీ ఈ పెన్నియన్ సెల్వన్‌కి పనిగట్టుకు వెళ్ళడం …
Keen contest …………………………………. కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలక పరీక్షగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పేరు మారినప్పటికీ టీఆర్‌ఎస్ తరపునే నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కేసీఆర్ కి సవాల్ గా మారనుంది. ఓటమి …
New laptap ……………………………………………. జియో మరో సంచలనం సృష్టించబోతోంది . రూ. 15 వేలకే ల్యాప్ టాప్ అందించే యోచనలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. చాలా కాలం నుంచి అదిగో ఇదిగో రిలీజ్ అంటున్నారు కానీ కంపెనీ నుంచి ప్రకటన మాత్రం రాలేదు. జియోబుక్ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్ టాప్ 4జీ ఆధారిత …
Artemis history …………………………… చంద్రునిపై నాసా చేస్తోన్న ప్రయోగాలకు “ఆర్టెమిస్” అనే పేరు పెట్టుకుంది. ఇంతకూ ఎవరీ “ఆర్టెమిస్” అని కూపీ లాగితే వివరాలు చాలానే ఉన్నాయి.చంద్రుని ఆరాధించిన దేవతగా “ఆర్టెమిస్” కి పేరుంది. చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్నది కాబట్టి నాసా “ఆర్టెమిస్” పేరును ఎంపిక చేసుకుంది. ఇక గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ ఒక …
Artemis 1………………………………………………….. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్ ప్రాజెక్టు 1. నాసా ప్రయోగించాలనుకున్న అతి శక్తివంతమైన ఈ రాకెట్ ప్రయోగం ఆగస్టులో జరగాల్సిఉండగా అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఇంధన లీకేజీ కారణంగా వాయిదా పడింది. మూడో సారి ఇయాన్ తుపాను మూలంగా వాయిదా పడింది. దీంతో నవంబర్ 12-27 మధ్య ప్రయోగం …
Research document………………………. వెంకట్ సిద్దారెడ్డి ఒక బ్రిలియంట్ రైటర్. ‘తానా’ నవలల పోటీలో లక్షరూపాయలు గెలుచుకున్న బండి నారాయణస్వామి ‘అర్థనారి’కి సిద్దారెడ్డి రాసిన ముందుమాట ఇది. ఇది foreword కాదు, ఒక research document. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. మనం కొజ్జావాళ్ళు, పాయింట్ ఫైవ్ గాళ్ళు అని నీచంగా మాట్లాడుకునే అర్థనారిల అసలు జీవీతాలను …
New frendships……………………. అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు అందుబాటులో కొచ్చాయి. ప్రస్తుతం బెంగళూరుకు,మరికొన్ని నగరాలకు పరిమితం. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకుని గంటకు ఇంతని ఫీజు చెల్లిస్తూ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు. ఇదో కొత్త ఒరవడి. Toy boy అనే యాప్ ఈ సౌలభ్యం కల్పిస్తోంది. బెంగళూరు కి చెందిన ఒక కంపెనీ …
error: Content is protected !!