కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పంచ కకారాలంటే ??

श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)  ……………………..  ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే అమృతసంచార్ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు. ఇస్లాం మతంలోనికి …

టీవీ యాంకర్ గా ట్రాన్స్ జెండర్ !

సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్  గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని …

“అధినాయక జయహే!”అంటూ ఇంకెన్నాళ్లు పొగడాలో?

The government did not respond…………………………. మన జాతీయ గీతంపై విమర్శలు ఈనాటివి కావు. అయినా మన అధినాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. 74 ఏళ్ళనుంచి ఐదవ జార్జి చక్రవర్తి ని పొగుడుతూనే ఉన్నాం.ఇప్పటికైనా మార్చండి అంటే పట్టించుకునే నాధుడే లేడు.అప్పట్లో ఏదో హడావుడిగా ప్రకటించారు. ఒకప్పుడు జార్జి చక్రవర్తిని పొంగుతూ ‘జనగణాలకు వారి మనస్సులకు …

కోర్టుకు వెళ్లే యోచనలో బాబు ?

ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో అందుకున్న నోటీసులపై మాజీ సీఎం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించిన వైనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల దరిమిలా వారు మూడు ఆప్షన్లను  చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ సీఐడీ …

ఎవరీ ఉషశ్రీ ? ఏమాయన కథ ?

పై ఫొటోలో కనిపించే ప్రవచన కర్త పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఆ పేరుతో పాత తరం వారు కూడా ఆయనను గుర్తించలేరు. ఆయన ఉషశ్రీ కదండీ. పేరు తప్పుగా రాసారంటారు. అంతగా ఆయన ఉషశ్రీ పేరుతో పాపులర్ అయ్యారు. ఇక ఈ తరం వారిలో చాలామందికి కూడా ఈయన గురించి అంతగా …

ఈ మురుగేషన్ సామాన్యుడు కాదు !

రమణ కొంటికర్ల ……………………………………….  సక్సెస్ స్టోరీలు వినే కొద్దీ విన బుద్ధి అవుతుంటాయేమో. కాలమాన పరిస్థితుల వల్ల అచేతనమైన మెదళ్లను.. హృదయాలను తట్టిలేపి స్ఫూర్తి రగిలిస్తాయేమో..?  అలా అని అవేమంత పెద్ద విజయాలు కాకపోవచ్చు… కానీ పట్టుదల ఉంటే ఏ జీవికి లేని జ్ఞానసంపదను సంతరించుకున్న మనిషి ఏదైనా చేయగలడు అనేందుకు మాత్రం నిదర్శనాలే. అదిగో …

బీజేపీ కి జనసేన రామ్ రామ్ ?

బీజేపీ కి గుడ్ బై చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తిరుపతి పార్లమెంట్ బరిలోకి పార్టీ అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతల వైఖరి పట్ల పవన్ విసిగిపోయారని అంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇవే …

నందిగ్రామ్ లో వార్ వన్ సైడ్ అవుతుందా ?

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్  నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …

రాజధాని మార్పుకు ఓటర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని  పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి …
error: Content is protected !!