కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

త్వరలో పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్ !!

The first male contraceptive injection ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి మేల్ …

ఆమె సినిమా జీవితం సూపర్ హిట్!!

Showed ability….. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 46  సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని  విజయశాంతిగా మారారు. …

ఈ ‘రామేశ్వరం కేఫ్’ స్పెషాలిటీ ఏమిటంటే ?

The Rameshwaram Cafe…………..  ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయంటే ఎంతదూరమైనా వెతుక్కుంటూ ఆ హోటల్  కు వెళతారు. తమకు నచ్చిన ఫుడ్ ఐటెం తిని వస్తారు ముఖ్యం గా దక్షిణాది వారు. అలా వెతుక్కుంటూ వెళ్లే హోటల్స్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి. ఈ మధ్యకాలంలో  బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ బాగా పాపులర్ అయింది. రోడ్డు …

సింధు ‍ప్రజలు ఇలా ఉండేవారా ?

People 4500 years ago…………. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉంటాయనే సందేహాలకు ఇన్నాళ్లకు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక శ్మశాన వాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, …

ఆ ముగ్గురి పోరాట ఫలితమే..సమాచార హక్కు !!

Madabhushi Sridhar……………………………. ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో  చాలా మందికి తెలియదు. ఈ  ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS.  తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి …

మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ కు నోబెల్‌ శాంతి బహుమతి !!

Nobel Peace Prize for Women’s Rights Activist……………………………. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize).. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi)ని వరించింది.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మానవ హక్కుల …

నిత్యం మరుగుతూ .. పొగలు కక్కే నది !!

 Nature is amazing…………………… ఎన్నో అద్భుతాల సమ్మేళనం ప్రకృతి. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి.. ఈ బాయిల్డ్‌ రివర్‌… దక్షిణ అమెరికాలోని పెరువియన్‌ అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా. నిజానికి ఇది లా …

గుహలో దొరికిన 6000 ఏళ్ల నాటి పాదరక్షలు !!

Investigations………………………….. స్పెయిన్‌లోని ఓ గుహలో 6 వేల ఏళ్ల క్రితం నాటి పాదరక్షలు లభ్యమైనాయి. గడ్డి, తోలు, నిమ్మ, జనపనార ఉపయోగించి వీటిని తయారు చేసినట్టుగా నిర్ధారించారు. ఇవి  సహజ పదార్థాలతో తయారు చేయబడినవని  శాస్త్రవేత్తలు గుర్తించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో అధ్యయన నివేదిక లో ఈ సమాచారం ప్రచురితమైంది. 19వ శతాబ్దంలో మైనింగ్ ద్వారా …

అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ పెంపు !!

Interest hike ............................ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది.ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌ …
error: Content is protected !!