కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Wagner Group……………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …
Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్ గ్రూపు ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వాగ్నర్ గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …
Bharadwaja Rangavajhala……………….. రావణుడు : భవతీ భిక్షాందేహి సీత : వచ్చే వచ్చే రావణుడు: తొందరగా రావమ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వచ్చి కబళం తీసుకో నాయనా. రావణుడు ః ఇందాక అక్కడికే వద్దామనుకున్నానమ్మా .. అక్కడ ఐడియా నెట్ వర్కు లేదు … అందుకే ఇక్కడ నిలబడ్డా …
Priyadarshini Krishna …………………………… ఇది రాయాలని అనుకోలేదు….కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది..అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది….రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్ అని …
Titan Tragedy………………… టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన సాహసికుల ప్రయాణం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి …
Subbu Rv …………………………………………………….. “పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే నానుడిని నిజం చేసింది విజయవాడ ఆర్టీసీ కాలనీకి చెందిన సోమూరి వైశ్వి. ఈ చిన్నారి చిత్రకళలో రాణిస్తూ పలు బహుమతులతో పాటు పలువురు ప్రశంసలను , అవార్డులను, సత్కారాలను అందుకుంటుంది. గంగూరు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతూ రోజంతా తరగతిలో పుస్తకాలతో …
Special prayers for graves ……………………… శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి …
Taadi Prakash….………………………………… The First Treason Case………………………….. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతం..కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది …
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
error: Content is protected !!