కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఈ పొలిటికల్ స్కూల్ గురించి విన్నారా ?(1)

A school for making politicians……… మనదేశంలో రాజకీయ నాయకులను తయారు చేసే పాఠశాల ఒకటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ? ఏయే విషయాలు తెలిసి ఉండాలి ? ప్రజలతో ఎలా వ్యవహరించాలి ?ప్రభుత్వం అంటే ఏమిటి ? బడ్జెట్ అంటే ఏంటి ? అన్న …

వ్యోమగామి అంతరిక్షం లో మరణిస్తే ?

Space Deaths.......................... అంతరిక్షం (space)లో అడుగు పెట్టడమంటే మామూలు విషయం కాదు ..అందుకు పెద్ద సాహసమే చేయాలి. ఇందుకు గాను సుదీర్ఘ కాలం శిక్షణ పొందాలి. ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపుతారు.  అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల ముందు నుంచి జరుగుతోంది.  ఈ అన్వేషణలో …

అణుబాంబు సృష్టికర్త హీరో ఎలా అవుతాడు ?

A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …

వామ్మో ఇన్నిఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయా ?

Fake educational institutes........................ దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవి అని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) తేల్చి చెప్పింది. అలాంటి యూనివర్సిటీలు ఢిల్లీ అత్యధికంగా ఎనిమిది ఉండగా..యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు  ప్రకటించింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని ugc స్పష్టం చేసింది. …

బాలి అందమైన బీచ్ చూడాలనుకుంటున్నారా ?

Amazing Bali Tour  …………………………………… IRCTC  అంతర్జాతీయ టూర్ ప్రోగ్రామ్స్ ను చేపడుతున్నది. ఇండోనేషియా లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది. బాలి అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదకొండు అందమైన బీచ్ లు ఉన్నాయి.  బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ …

యోగం అంటే అదే మరి !

Good luck………………………………. యోగం అంటే అదే మరి .. ఈ ఫొటోలో కనిపించే ఆరన్ సాండర్సన్  ఊహించని రీతిలో ఒక దీవికి రాజయ్యాడు. అతగాడు ఒక సాధారణ ఎలక్ట్రిషియన్. ఇంతకూ ఆ దీవి ఎక్కడ ఉందంటే వాయువ్య ఇంగ్లాండ్ లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది. దీని పేరు ‘పీల్ …

నిడిమామిడి లో బయటపడిన విజయనగర రాజుల శాసనాలు!

Inscriptions of the Vijayanagara kings…………………. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం  నిడిమామిడి గ్రామంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మూడు శాసనాలు బయటపడ్డాయి. వీటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడలో ఉన్నాయి. ఈ నిడిమామిడి ప్రాంతం గతంలో వీర శైవ పీఠం ఉండేది.  బయటపడిన శాసనాలు 15 వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందినవని …

కాపు కాసి.. వేటు వేసిన అమెరికా!

Well planned and executed ……………………… సుదీర్ఘ కాలం కాపు కాసి … అదను చూసి తాలిబన్ రాజ్యంలో దాక్కున్న అల్ ఖైదా అగ్రనేత అల్-జవహరీని అమెరికా హతమార్చింది. భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీ బయట అడుగు వేయడం కోసం ఓపిగ్గా అమెరికా సీఐఏ ఏజంట్లు వేచి చూసారు. సమయం రాగానే చేతికి తడి …

డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో మహిళకు ఉరిశిక్ష!

Strict laws…………………………. సింగపూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో ఓ మహిళను ‌ఉరి తీశారు స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం ఈ శిక్షను అమలు …
error: Content is protected !!