కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
డాక్టర్ యనమదల మురళీకృష్ణ …………………. A stopped heart can be revived with CPR జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …
Competetion ……………………………….. ఎలాన్ మస్క్ సారధ్యంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.దీని పేరే థ్రెడ్స్… టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే …
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగి పోతున్నాయి. ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. పలు అక్రమవైబ్‌సైట్లు,టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హెూల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ …
National Geographic : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ మాస పత్రిక నేషనల్ జియోగ్రాఫిక్ త్వరలోనే మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ లేఆఫ్ ప్రక్రియను చేపట్టింది. ఈ సంస్థలో చివరి స్టాఫ్ రైటర్ల (Staff Writers)ను ఉద్యోగం నుంచి తొలగించారు. గత కొద్ది రోజులుగా ఈ కంపెనీలో లేఆఫ్ లు చేపడుతుండగా.. మిగిలిన 19 మందిని …
Kala Bhairava ………………………………….. లయకారుడైన పరమ శివుడి వల్ల జన్మించి సృష్టికర్త బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించిన కాలభైరవుడికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని అన్నాడు. …
Speciality of Vetapalem …………………… వేటపాలెం……….. ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా …
What is this strange?……………………………………. అమెరికాలోని కొండ ప్రాంతాల్లో కొద్దీ రోజులుగా మంచు ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తోంది. యూటా రాష్ట్రంలో ఈ రకమైన మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటో అర్ధంకాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు …
Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …
భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …
error: Content is protected !!