కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Magic of Malabar IRCTC Tour……………………………….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు IRCTC మ్యాజిక్ ఆఫ్ మలబార్ పేరిట ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు …
స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు 3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …
IRCTC Tour…………………………… దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ …
Siva Racharla ……………………………………. ‘నా స్మృతి పదంలో’ పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం …
Jio Anniversary Offers…………………………………. టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 తేదీల మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. స్పెషల్ ఆఫర్లు రూ.299 నుంచి రూ.2999 …
Be Alert …. పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీరు ఎలాంటి స్కీం లో పెట్టుబడి పెట్టి ఉన్నా .. సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ .. వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారు.సేవింగ్స్ స్కీమ్ ,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి …
పూదోట శౌరీలు ……………………. A traveler who came around Siberia ………………………… ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాల గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు. మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే రష్యాలో …
Golden Treasures………………………… ఈజిప్ట్ పాలకుడైన టుటన్‌ఖామెన్ ని సమాధి చేసి మూడు వేల సంవత్సరాలు అవుతోంది.ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. నాటి నుంచి టుటన్‌ఖామెన్ సమాధి ఎడారి గర్భంలోనే ఉంది. 1922వ సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్.. అతని బృందం కలిసి ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం …
‘Sundar Saurashtra’ visit! ……………………………….. గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశాన్ని IRCTC కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ ని IRCTC ‘సుందర్ సౌరాష్ట్ర’ పేరుతో తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ …
error: Content is protected !!