కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
PMVVY Scheme…………………………… రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా.? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చూస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కు …
ఆమె … ఒక పేరున్న యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తోంది. తెలిసో .. తేలికో బికినీ దుస్తులతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తర్వాత ఆ విషయం మర్చిపోయింది. అదే యూనివర్సిటీకి చెందిన 18 ఏళ్ల యువకుడు.. ఇన్స్టాగ్రామ్ లో బికినీలో ఉన్న తన ప్రొఫెసర్ ఫొటోలు చూడటం …
Taliban Ruler’s Progress Report……………………….. నిరుడు ఇదే ఆగస్టులో అఫ్ఘానిస్తాన్ మళ్ళీ తాలిబన్ల చేతుల్లో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోయిన కొద్ది రోజులకే తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల ఆరాచక పాలనకు ఏడాది నిండింది. అప్పటినుంచి .. తాలిబన్లు అఫ్ఘాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. …
Mangu Rajagopal ……………………………………………. సినిమా హీరో విజయ్ దేవరకొండకీ, రాజకీయనాయకుడు బండారు దత్తాత్రేయకీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఇద్దరూ హైదరాబాదీలే అన్న పాయింటు తప్పితే మరే సంబంధం లేదు కాని వీరిద్దరి ఫోటోలు పెట్టడం వెనక ఒక కథా కమామీషు ఉంది. అదేమిటంటే.. ఇవాళ యథాలాపంగా ఫేసు బుక్కు తిరగేస్తుంటే విజయ్ దేవరకొండ (పేరు కట్ …
Bharadwaja Rangavajhala ………………………………………………. కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డును ఆనుకుని ఉండే ఆ ఊర్లో బూబు డాబా అనేది ఓ లాండ్ మార్కు.బస్టాండు దగ్గర నుంచీ రిక్షా మాట్లాడుకునేవాళ్లు దిగేందుకు చెప్పే లాండ్ మార్కుల్లో బూబు డాబాకి చోటు ఉండేది.అంత పాపులర్. బూబును చూసిన వాళ్లు మహా ఉంటే ఓ పది మంది ఉంటారేమో …
Spy Ship……………………………………………………… యువాన్ వాంగ్ 5 … చైనా తయారు చేసిన నిఘా నౌక ఇది . చైనాలోని జియాంగ్‌నాన్ షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మించారు. యువాన్ వాంగ్ 5 … 2007 నుంచి సేవలు అందిస్తోంది. దీన్ని చైనీయులు రీసెర్చ్ వెసెల్ అని పిలుస్తారు. ఇది గూఢచర్యం చేయగల సామర్థ్యం ఉన్న ట్రాకింగ్ షిప్. ఈ …
A precious inscription without protection…………………………………… ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో ఉన్న రామాలయం ప్రాంగణంలో “పల్లవప్రశస్తి”శాసన ఫలకాన్ని ఆ మధ్య కనుగొన్నారు. ఇది ఎండకు ఎండుతూ .. వానకు తడుస్తూ ఒక పక్కన పడి ఉంది. ఇటీవల రామాలయాన్ని దర్శించిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి ఈ ఫలకాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పురావస్తు …
The Mystery Behind the Treasure ........................................ పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరవాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఈ భాండాగారంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నఅంశంపై …
Exciting struggle of the day!……………………………………. ఎందరో యోధుల త్యాగఫలం ఈ నాటి మన స్వేచ్ఛ. 1498 నుంచి 1947 వరకు.. 449 ఏళ్ళు మనమంతా విదేశీ పాలకుల పడగ నీడలో గడిపాము.ఇవన్నీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు. పోర్చుగీసులు, డచ్చులు, డేన్స్, బ్రిటిషర్లు , ఫ్రెంచ్ పాలకులు వరసపెట్టి మన దేశాన్ని ఏలారు. కోటానుకోట్ల భారతీయ …
error: Content is protected !!