కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Tantrik temples and Deities………………………….. తాంత్రిక పూజలకు మనదేశంలో కొన్ని ఆలయాలు పేరు గాంచాయి.ఈ తాంత్రిక పూజలను అందరూ విశ్వసించరు. మరికొంతమంది గట్టిగా నమ్ముతారు. నమ్మేవారు అత్యంత నియమ నిష్టలతో ఈ పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేయడానికి అనువైన ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. వీటినే తాంత్రిక ఆలయాలు అంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని …
రమణ కొంటికర్ల………………………… A leader the nation can be proud of తన వారసులకు నిరాడంబరత కున్న ప్రాధాన్యత నేర్పిన ఖ్యాతి ఆయనది.వ్యాపార దక్షతలో ఆయన ఓ మేనేజ్ మెంట్ గురు .. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసుడే తమ ప్రాంతానికి న్యాయం చేయగలరని నమ్మిన వ్యక్తి.. . ఫైటర్ …
Bhandaru Srinivas Rao……………………. ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటి తరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధితో ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి గుండెకు శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ …
A woman leader with a bright future……….. ప్రణితి షిండే… 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి 74,197 ఓట్ల మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ నేత . ఈ ప్రణితి ఎవరో కాదు … మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే కూతురే. షిండే …
Bharadwaja Rangavajhala ………………… సినిమా పరిశ్రమలో ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వివరాల్లోకెళితే ….. …
He proved that hard work can achieve good results…………………. సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఒడిస్సా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝీ, సంతాల్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన కియోంజర్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 …
తుర్లపాటి నాగభూషణ రావు………………………………….. నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ‘నాగ బంధం’ విషయం లో పలు అభిప్రాయాలు అప్పట్లో …
సుదర్శన్ టి…………………….. Advances in defense capabilities ఆధునిక యుద్ధంలో డ్రోన్ల అవసరం బాగా పెరిగింది. భారతీయ సైన్యం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ల ను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. వీటిని “ఆత్మహత్య డ్రోన్ల” ని కూడా అంటారు. శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించిన ఈ హైటెక్ డ్రోన్లు భారతదేశ రక్షణ సామర్థ్యాలలో సాధించిన …
A woman leader who raised funds through crowd funding……………… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు జెనిబెన్ ఠాకూర్ .. గుజరాత్ లోని బనస్కాంత లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారానికి ఆర్థిక వనరుల కొరత ఉన్న క్రమంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారానిధులు సమీకరించి …
error: Content is protected !!