కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bhandaru Srinivas Rao …………. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన …
Bharadwaja Rangavajhala …….. He proved that nothing is impossible for him సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ …
Taadi Prakash ………………….. 30 ఏళ్ల క్రితం ఎపుడో ఉదయం దిన పత్రికలో రాసిన K.N .Y. Patanjali వ్యాసం ఇది. కవి నగ్నముని గురించి ఎంత Bold గా , ఎంత దూకుడుగా రాశాడో….చదవండి …. నవ్య కవనఖని నగ్నముని వాడు… పంద్రాగస్టునాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి, పీలికలు చేసి గోపాతల్లేని …
Telangana Tourism Organization Weekend Tours……………….. తెలంగాణ టూరిజం సంస్థ వీకెండ్ టూర్స్ నిర్వహిస్తోంది. ఒక రోజులోనే ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు.తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలతో తెలంగాణ టూరిజం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వీకెండ్ టూర్స్ లో భాగంగా హైదరాబాద్ – బీచ్‌పల్లి – అలంపూర్ టెంపుల్స్ పేరిట …
భండారు శ్రీనివాసరావు ……………….. చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం …
Satire on Ntr…………. దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు. …
Shyam Mohan ………………….. ‘‘ ఒకప్పుడు కర్మవరం ను వెంకటరాయుడు అనే యువరాజు పాలిస్తున్నాడు. అతను ఇతర రాజుల లాగా కాకుండా కాస్త చదువు, సంస్కారంతో పేదల కష్టాల పట్ల అవగాహన ఉన్న చురుకైన వాడు. తన రాజ్యంలో ఎవరూ ఆకలితో బాధలు పడకూడదని, ఎవరికి ఎలాంటి చిన్న సమస్య కూడా ఉండకూడదని తపించేవాడు. ప్రజలు …
Women leaders trapped in scams………………….. స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలై … చరిత్రకెక్కిన మహిళా నేతల్లో నాడు కనిమొళి ..నేడు కవిత మనకు ప్రముఖంగా కనిపిస్తారు. తమాషా ఏమిటంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన నేతల కుమార్తెలు కావడం విశేషం. తరచి చూస్తే ఈ ఇరువురి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. కనిమొళి డీఎంకే …
Bharadwaja Rangavajhala ………… No one else will be born like him సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ … బైటకి ఇంకోటీ రకం కాదు.తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.ఆయనతో ఏం చెప్పాలన్నా …చాలా …
error: Content is protected !!