కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Look into those children’s eyes……………. “ట్రంప్… ఆ పిల్లల కళ్లలోకి చూడు” అనే శీర్షికతో ‘టెహ్రాన్ టైమ్స్’ రాసిన కథనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధపు ప్రకటనలు చేస్తూ , దౌత్య పరిష్కారాలను తిరస్కరించడం ద్వారా దాడి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆ పత్రిక ఆరోపిస్తోంది. మినాబ్‌లోని …
Ravi Vanarasi…… తమిళ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, సుసంపన్నమైనది. వారి సాహిత్యంలో ఐదు గొప్ప కావ్యాలను ‘ఐంపెరుం కాప్పియంగళ్’ (పంచ మహాకావ్యాలు) అని పిలుస్తారు. ఇవి కేవలం కల్పిత గాథలు కావు, ఆనాటి జైన, బౌద్ధ మతాల ప్రభావంతో రూపుదిద్దుకున్న జీవన దర్శనాలు. తమిళ సాహిత్యంలో ఐదు కావ్యాలకు అత్యున్నత స్థానం ఉంది. శిలప్పదికారం: …
‘Great Wall of India’ …………. ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ‘కుంభాల్‌గఢ్ కోట గోడ ‘ చూసి రావాల్సిన ప్రదేశమే.’గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ తర్వాత ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ పొడవైన కోట గోడ గా ప్రఖ్యాతి గాంచింది.ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ పాలకుడు రాణా కుంభ నిర్మించారు. ఈ …
Sri Kalahasti Giri Pradakshina ……. అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.స్థానికులు దీనిని “కొండచుట్టు” అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది.గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 22 కిలోమీటర్ల పైనే ఉంటుంది. నడవడానికి సుమారు 7 గంటలు సమయం పడుతుంది. ఇటీవల కాలంలో ఈ …
Story behind dead hand……………………. ఏ దేశమైనా తమపై అణుదాడి చేస్తే .. తక్షణమే వారిపై ప్రతిదాడి చేసేలా ‘డెడ్‌హ్యాండ్’ పేరిట అత్యంత ప్రమాదకర వ్యవస్థను రష్యా తయారు చేసి పెట్టుకుంది. దీన్ని సోవియట్ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. దీనిని అధికారికంగా “పెరిమీటర్” (Perimeter) అని పిలుస్తారు.. ఇది …
The oldest of the Kuru kings ………………. బాహ్లికుడు ….మహాభారతంలోని కురు వంశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక పురుషుడు. బాహ్లికుడు హస్తినాపుర రాజు ప్రతీపుడి కుమారుడు, శంతన మహారాజుకు సోదరుడు అంటే భీష్ముడికి పిన తండ్రి అవుతారు.ఆయన హస్తినాపుర రాజవంశానికి చెందిన అత్యంత పెద్ద వయస్కుడు.ధర్మనిష్ఠ గల రాజు. కురు వంశ పెద్ద. ప్రతీపుడికి ముగ్గురు కుమారులు …
Ch.Siva Ramprasad………………….. అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి …
Sai Vamshi …………. ‘నువ్వు తక్కువ జాతి స్త్రీవి. నీ ఒంటి మీద బట్ట కప్పుకోవాలంటే పన్ను కట్టాలి’ అన్నాడు రాజు. పన్ను వసూలుకు రాజోద్యోగులు ఇంటి ముందుకు వచ్చారు. నంగేలికి నచ్చలేదు. కొడవలితో తన రెండు రొమ్ములు కోసి వారికి ఇచ్చింది. రాజోద్యోగులు వణికిపోయారు. హడలిపోయారు. పారిపోయారు. రక్తం కారుస్తూ నంగేలి ప్రాణాలు విడిచింది. …
Unfulfilled dream …… వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో బుర్రకథ …
error: Content is protected !!