కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Sai Vamshi ………………. ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతుంది. …
Ancient Shiva Temple ………………….. శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత …
A woman of adventure………………….. సునీతా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య భారత్ మూలాలు ఉన్నవ్యక్తి. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఝులాసన్లో పుట్టి పెరిగారు. దీపక్ పాండ్య అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత, తన సోదరుడు అమెరికాలో ఉండటంతో 1957లో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ …
Sai Vamshi…………………. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత …
Subramanyam Dogiparthi ………………….. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు. ఈ సినిమా …
IRCTC ..VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE అరకు…అదొక భూతల స్వర్గం…అరకు ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన …
Super hit mythological film ………………………… శ్రీకృష్ణావతారం ……. శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి నిర్యాణం వరకు కొన్ని కీలక ఘట్టాలతో తీసిన సినిమా ఇది. 57 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కృష్ణుడిగా అందంగా కనబడతారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. మొదటి భాగం అంతా …
Oldest Lake …………. పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది.భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు …
An acclaimed film …………………… కాశ్మీర్ ఫైల్స్ … 2022 లో దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలోనానిన సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అయింది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం …
error: Content is protected !!