కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

జైలు కెళ్లిన తొలి స్టార్ హీరో ఆయనేనా ?

Sai Vamshi……………………….. ఎనభైవ దశకంలో ఎప్పుడో నటుడు సుమన్ జైలుకు వెళ్లినప్పుడు ప్రజల్లో కలకలం రేగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ వంటివారు జైలు గోడల మధ్య జీవించిన విషయం మనకు తెలిసిందే! కన్నడ హీరో దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టై, జైలుకు వెళ్లిన ఘటన ఇటీవల సంచలనం కలిగించింది.తెలుగు హీరో అల్లు అర్జున్ …

రాజకీయంగా ఎంజీఆర్ ను ఎదుర్కోలేకపోయారా ?

People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు.  తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …

వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Taadi Prakash ……………. The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …

మాటలో .. పాటలో ఆమె తీరే వేరు !

Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …

తాంత్రిక విద్యలున్నాయా ?

What is tantra ……………………………………………….. ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్ర అనరు. కుతంత్రాలు అంటారు.ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు,వస్తువులను ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం అంటారు. తంత్ర అనేది ఒక …

ఈ సుందరానికి పొగరనే మాటకు అర్ధం తెలీదు !

సుమ పమిడిఘంటం……………….. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు. ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి …

‘సరస్వతి నది’ నిజంగా ఉందా ?

 The story of the river ……………….. త్రివేణి సంగమం లోని ‘సరస్వతి నది’ అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో …

అద్భుత నిర్మాణాలు ఆ రాక్ ఫోర్ట్ ఆలయాలు!!

Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్  ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …

ఆ గ్రామం క్షుద్ర విద్యలకు పుట్టిల్లా ?

Capital of Black Magic …………………… మాయలకు, మంత్రాలకు, క్షుద్ర పూజలకు ..తాంత్రిక శక్తులకు మన దేశం ప్రసిద్ధి గాంచింది. అయితే ఇపుడు వాటిని అనుసరిస్తున్నవారు,ఆచరిస్తున్నవారు బహు తక్కువే. ఒకప్పుడు అస్సాంలోని ‘మయాంగ్’ గ్రామం మంత్ర విద్యలకు,మాయాజాలాలకు పుట్టినిల్లుగా విలసిల్లిందని అంటారు. ఈ గ్రామానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.’మయాంగ్’ ను “క్షుద్ర భూమి”అని “భారతదేశపు మాయాజాల …
error: Content is protected !!