కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subbu Rv……………………………….. Adivasi Sivangi ……………………………… ఒక మహిళ హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ …ఆమెకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే హింసకు పాల్పడితే .. దుర్భాషలాడితే తన గోడు ఎవరికి చెప్పుకుంటుంది ? ఒకడు ఆడపిల్లపై అత్యాచారం చేశాడని ఎన్కౌంటర్ చేస్తే .. ఖాకీలకు జేజేలు కొడతాం. అదే ఖాకీలు ఒక మహిళను వివస్త్రని చేసి మర్మాంగాలలో …
Ramana Kontikarla …………………. డానీ డెంజోగ్పా… హిందీ సినిమాలే కాదు.. తెలుగు లోనూ విలన్ గా అలరించిన నటుడు. అగ్నిపథ్, క్రాంతివీర్, ఘాతక్ వంటి సినిమాల్లో ప్రభావవంతమైన పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్. అంతం, రోబో వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన డ్యానీ విలన్ గా ఎంత సుపరిచితుడో… బీర్ల వ్యాపారిగా మాత్రం …
Mohammed Rafee ……………. సెలబ్రిటీలు వివిధ వేడుకలకు హాజరైనప్పుడు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది! సెలబ్రిటీలమనే అహంభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు! ఇటీవల కాలంలో వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నుకనపడక తప్పు చేసి ఆ తరువాత నాలుక్కరుచుకుని క్షమాపణలు చెప్పడం షరా మామూలు అయిపోయింది. ఇందులో పెద్ద నటులు చిన్న నటులు అనే తేడా …
Trivikram’s emotional speech……….. చాలా కాలం క్రితం ఓ చానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లోప్రముఖ గీత రచయిత సిరివెన్నెల గురించి రచయిత త్రివిక్రమ్ భావోద్వేగ ప్రసంగం చేసారు. నాటి ప్రసంగ పాఠం లోని ముఖ్య అంశాలు … ఆయన మాటల్లోనే … “సిరివెన్నెల సీతారామ శాస్త్రి కవిత్వం గురించి చెప్పటానికి నాకున్న శక్తి చాలదు. అంత …
Paresh Turlapati …………. సినిమా తీయడం ఒకెత్తు .. సినిమా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం మరొకెత్తు..’రాజు వెడ్స్ రాంబాయి’ ల పెళ్లిగురించి (మూవీ గురించి ) మొదట్లో చాలామందికి తెలియదు..ఎందుకంటే ఇందులో పెళ్ళికొడుకు కొత్త , పెళ్లికూతురు కొత్త (హీరో , హీరోయిన్లు )ఇద్దరూ తెలిసినవాళ్ళు కాదు… టైటిల్ అనౌన్స్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు పొలోమంటూ …
Kartika Brahmotsavam …………. అరుణాచలంపై శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజున ఆ పవిత్ర పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15 మధ్య ) …
Ravi Vanarasi…………. మెక్సికన్ చిత్రకళా చరిత్రలో మాత్రమే కాదు, ప్రపంచ కళారంగంలో మ్యాగ్డలీనా కార్మెన్ ఫ్రిడా కాహ్లో కాల్డెరాన్ (Magdalena Carmen Frida Kahlo y Calderón) స్థానం అద్వితీయమైనది. ఆమె కేవలం ఒక చిత్రకారిణి మాత్రమే కాదు, ఆమె జీవితమే ఒక సుదీర్ఘమైన, రంగులమయమైన, హృదయాన్ని మెలిపెట్టే ఆత్మకథా చిత్రం . ఫ్రిడా కాహ్లో …
గరగ త్రినాధరావు………………….. గత కొన్నేళ్లుగా తన రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్ పోతినేని ఇన్నాళ్లకు ఓ అభిమాని బయోపిక్ అంటూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. హీరో రామ్ తో పాటు వరుసగా మూడు భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా మూవీపై మరిన్ని అంచనాలు …
Subramanyam Dogiparthi……………… ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన సినిమా ఇది.. 1975 లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ . 1970 లో విజయవాడలో విద్యార్ధిగా ఉన్న టైంలో ఆ నాటకాన్ని చూసిన యం వి రఘు మనసు పారేసుకున్నాడు. సినిమా రంగం లోకి వచ్చాక 17 ఏళ్ళకు ఆ …
error: Content is protected !!