కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పడిలేచిన కెరటం !

భండారు శ్రీనివాసరావు  ………………………………. This Honda is the inspiration for many సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు. పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్. అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, …

ఇండియా,పాక్ దేశాల తరపున అన్నదమ్ముల పోరాటం!!

సుదర్శన్ టి…………. చాలా మందికి తెలియని సంఘటన ఇది…స్వాతంత్రానికి ముందు బ్రిటీషు వారి ఆధ్వర్యంలో పనిచేసే భారత సైన్యం కులమతాలకు అతీతంగా పోరాడింది. వీళ్ళ వీరోచిత గాథలు ఎన్నో. ఇంతటి శక్తివంతమైన సైన్యం ఒకచోట వుంటే ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించిన బ్రిటీష్ వారు సైన్యాన్ని చీల్చడానికి పన్నాగం పన్నారు. దేశ విభజనకు ముందే 20 …

ఈయనకు ప్రయాణమే ప్రాణ వాయువు !!

Taadi Prakash……………… ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి సంచారమే ఎంతో బాగున్నది….దీనంత ఆనందమేడున్నది…అని పాడుకుంటూ పోయే.. గోరటి వెంకన్నలాంటి వాడు. సజనురే ఝూట్ మత్ బోలో…ఖుదా …

రొటీన్ కి భిన్నమైన సినిమా !!

Isn’t justice equal for all?………………………………. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు కీలక సంఘటనల ఆధారంగా ఈ ’23’ సినిమా రూపొందింది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ రంగావజ్జల రాసిన కథను ఆసక్తికరంగా దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించారు. ఇది ప్రశ్నించే సినిమా..అయితే ఈ ప్రశ్నలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చవచ్చు.మరికొందరు ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు.  ఉన్నత వర్గాల …

దెయ్యంతో మాటా -మంచీ !!

Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ‘ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన’ ఆ ఆకారం అడిగింది. ‘నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?’ ‘చెప్పాను కదా …

ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

రమణ కొంటికర్ల…………..    ‘Manjhi The Mountain Man’ movie  बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब …

వాడి దోస్తానాకి దోసిలి పట్టాల్సిందే !!

Taadi Prakash…………………………. అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం అని కొందరంటారు. పొగాకు గోడౌన్ల ఎదురుగా ఒక స్తంభానికి కోటేశుని కట్టేశారు. కొట్టారు. కిరసనాయిలు పోశారు. ఒక్కో అగ్గిపుల్లా గీయడం, తగలబెట్టేస్తాం అని …

‘బ్రహ్మెస్’ కి ఆపేరు ఎలా వచ్చింది ?

Supersonic cruise missile Brahmos ………………….. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణు లలో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే …

ఆ ఇద్దరినీ అమ్మ పాత్రల్లో అలా ఫిక్స్ చేసారా ?

Bharadwaja Rangavajhala………………………..  హ‌మ్మా … ఛెప్ప‌మ్మా … నాన్న‌ను కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ ప‌రంధామ‌య్యేనా హ‌మ్మా … ఛెఫ‌మ్మా ఛెప్పూ … అని సునామీలా త‌న‌ను ప‌ట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్ర‌ధారిని త‌ట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్క‌లేదు … ఈ సినిమాలో మీరు ఆయ‌న త‌ల్లి కాదు అంటే హ‌మ్మ‌య్య అనుకునేలోపే… డైర‌క్ట‌ర్ …
error: Content is protected !!