కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పంచ్ విసిరారంటే .. ఫటాఫట్

V. Ramakrishna…………………… A different politician ………………………………………. సౌమ్యానికి, సౌహృదయానికి, సహనానికి, పేరెన్నిక గన్న రాజకీయ కురువృద్ధుడు రోశయ్య. ఆయనలో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అపారం. చమత్కారాలు, ఛలోక్తులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ప్రదర్శించే వాగ్ధాటి ఇంతా అంతా కాదు. అయితే ఆయన ఆవేశమంతా ఆక్షణం వరకే! మరునిమిషంలో అదే ప్రశాంత వదనం. అదే …

దిగ్గజ ఈతగాడు అంటే ఇతగాడే !

Martin strel Vs Amazon River….. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మార్టిన్ స్ట్రెల్. మనం ఈతగాళ్లను … గజ ఈతగాళ్లను చూసి ఉంటాం. కానీ మార్టిన్ వాళ్ళను మించిన దిగ్గజ ఈతగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నది మొత్తాన్ని 66 రోజులలో ఈది రికార్డు సృష్టించాడు. 3,274 మైళ్లు విస్తరించిన నదిలో …

అభయ ప్రదాయిని ఈ తారాదేవి !

Thara Devi ………….. సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో  ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్‌ వంశపు రాజు ఒకరోజు …

ఎస్వీఆర్ స్టయిల్ విభిన్నం !

Bharadwaja Rangavajhala …. ఏ పాత్ర అయినా అందులోకి  పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం …

ఆకట్టుకునే ‘నైనితాల్’ అందాలు!!

City of Lakes ………………….. నైనితాల్ ….  తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో ఉన్న హిల్ స్టేషన్ ఇది..ఓ పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్‌ ప్రత్యేకత.ఇంకో వైపు దర్శించాల్సిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పక్కా గా ప్లాన్ చేసుకుని వెళితే వీటినన్నింటిని చూసి రావచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి …

అత్తా కోడళ్ల ఆలయాల గురించి విన్నారా ?

Saas bahu temples ……………… ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన …

అక్కడ సూర్యోదయం మహా అద్భుతం !!

Ravi vanarasi………………. That is a divine feeling………………….. మౌంట్ కైలాష్ వద్ద సూర్యోదయం మహా అద్భుతంగా ఉంటుంది ..ఒక దివ్య అనుభూతికి లోనవుతాం. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ చిత్రాలు మనం కేవలం కళ్లతో చూసేవి కావు, ఆత్మతో అనుభూతి చెందేవి. ప్రపంచంలోనే అత్యంత …

వృద్ధాప్యం శత్రువు కాదు !!

Important things to say to adults …………………………. మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారా ? వారితో ప్రేమగా మాట్లాడుతూ ఈ కింది అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లండి. చాలా “రోగాలు” నిజానికి వ్యాధులు కావు, అవి సహజమైన మానసిక–శారీరక వృద్ధాప్య లక్షణాలు మాత్రమే.వారికి అర్ధమయ్యేలా చెప్పండి . 1. మీరు అనారోగ్యంతో లేరు …

అద్భుతం కాదు .. కానీ చూడొచ్చు !

All are maestros……………….. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ‘మాస్ట్రో’ మూవీ ని తీశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. హిందీ సినిమా ‘అంధాదున్’ ఈ మాస్ట్రో కి మాతృక.దర్శకుడు మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది. హీరో అరుణ్ డైలీ లైఫ్, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు …
error: Content is protected !!