కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Wonderfull movie ………… ముప్పై నాలుగేళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు …
The story behind the song …………………. “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను… అహా..అబ్బా..అమ్మో…అయ్యో “…. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆలుమగలు చిత్రం లోనిది ఈ పాట. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ (పీఏపీ)వారు నిర్మించిన చిత్రం. తాతినేని రామారావు దర్శకుడు. తాతినేని చలపతిరావు …
Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …
Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …
You can see the beauty of nature…………………… ఇండియా లో ‘టీ టూరిజం’ మెల్లగా ఊపందుకుంటోంది. టీ గార్డెన్స్ ను సందర్శించడం … తేయాకు తోటల పెంపకాన్ని.. ప్రాసెసింగ్ ను గమనించడం ..మధురమైన తేనీరును సేవిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తిలకించడాన్ని ‘టీ టూరిజం’ అంటారు. ఈ టూరిజం కొత్త రుచులను ఆవిష్కరిస్తూనే ‘టీ’ …
Unbroken conspiracy……………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై ముప్పై నాలుగేళ్లు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ హత్యకేసు …
His songs are immortal………………….. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ పేరు వినగానే ఎన్నో పాటలు గుర్తుకొస్తాయి. సిరివెన్నెలను ఎవరితో పోల్చలేం. ఆయన శైలే వేరు. అలా ప్రత్యేకంగా ఒక శైలి ఏర్పర్చుకున్నారు కాబట్టే ఆయన పాటలు అజరామరంగా నిలిచే స్థాయిలో ఉన్నాయి. సినీ పరిశ్రమలోకి రాకముందు శాస్త్రి ‘భరణి’ అనే కలం పేరుతో కవిత్వం రాశారు. ‘సిరివెన్నెల’ …
Subramanyam Dogiparthi ………………………… ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ “బుడుగు” నవలలో ‘రెండుజెళ్ళసీత’ అనే పాత్రను సృష్టించారు. దాన్ని టైటిల్ గా తీసుకుని ‘జంధ్యాల’ ఈ సినిమా కథ రాసుకుని డైరెక్ట్ చేశారు. ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల . జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో ! ఈ …
Great Song …………….. ‘శృతి లయలు’ సినిమాలో ఒక సూపర్ హిట్ పాట ఉంది. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఈ పాట అన్నమాచార్య విరచితమని అందరూ భావిస్తారు. ఎందుకంటే పాటలో పదాల కూర్పు అలా ఉంటుంది. ‘సిరివెన్నెల’ ఈ పాట రాసినప్పటికీ అన్నమాచార్యే రాసారని నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.ఆ పాటే “తెలవారదేమో …
error: Content is protected !!