అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అత్తా కోడళ్ల ఆలయాల గురించి విన్నారా ?

Saas bahu temples ……………… ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన …

అక్కడ సూర్యోదయం మహా అద్భుతం !!

Ravi vanarasi………………. That is a divine feeling………………….. మౌంట్ కైలాష్ వద్ద సూర్యోదయం మహా అద్భుతంగా ఉంటుంది ..ఒక దివ్య అనుభూతికి లోనవుతాం. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ చిత్రాలు మనం కేవలం కళ్లతో చూసేవి కావు, ఆత్మతో అనుభూతి చెందేవి. ప్రపంచంలోనే అత్యంత …

వృద్ధాప్యం శత్రువు కాదు !!

Important things to say to adults …………………………. మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారా ? వారితో ప్రేమగా మాట్లాడుతూ ఈ కింది అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లండి. చాలా “రోగాలు” నిజానికి వ్యాధులు కావు, అవి సహజమైన మానసిక–శారీరక వృద్ధాప్య లక్షణాలు మాత్రమే.వారికి అర్ధమయ్యేలా చెప్పండి . 1. మీరు అనారోగ్యంతో లేరు …

అద్భుతం కాదు .. కానీ చూడొచ్చు !

All are maestros……………….. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ‘మాస్ట్రో’ మూవీ ని తీశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. హిందీ సినిమా ‘అంధాదున్’ ఈ మాస్ట్రో కి మాతృక.దర్శకుడు మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది. హీరో అరుణ్ డైలీ లైఫ్, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు …

వెన్నెల్లో మెరిసిపోయే మానస సరోవర్ !!

Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …

ఇండియాలో ఫేమస్ గ్రంధాలయం !

Rare library …………………………… ఈ సారస్వత నిలయం వయసు 108 ఏళ్ళు. ‘ వేటపాలెం’ లో ఉన్న ఈ గ్రంధాలయం ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం నుంచి బాపట్ల జిల్లా లోకి వచ్చింది.  ఈ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ …

రాజస్థాన్ లో ఆకట్టుకునే జలపాతాలు !!

Amazing waterfalls…………………….. రాజస్థాన్ అనగానే ఎడారులు ,ఇసుక తిన్నెలు, ఒంటెల సవారీలు, తలపై కుండలు, చేతులకు కంకణాలు ధరించిన మహిళలు, విశాలమైన రాజభవనాలు, పెద్ద కోటలు గుర్తుకొస్తాయి. కానీ రాజస్థాన్ లో అద్భుతమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జలపాతం భీమ్లాట్ .  ఈ భీమ్లాట్ జలపాతం ఆరావళి పర్వత శ్రేణుల నడిబొడ్డున సహజరీతిలో …

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం !

Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …

దాతృత్వంలో ఆయనను మించినోళ్లు ఏరి ?

Ravi Vanarasi …………… వారెన్ బఫెట్… ఈ పేరు కేవలం ఒక విజయవంతమైన పెట్టుబడిదారుడిది కాదు, ఇది ఆర్థిక ప్రపంచంలో ఒక విశ్వసనీయతకు, వివేకానికి, అపారమైన దాతృత్వానికి మరో పేరు. ‘ఒమాహాకు చెందిన ప్రవక్త’ (Oracle of Omaha) అని ప్రఖ్యాతి గాంచిన ఈ 94 ఏళ్ల వృద్ధుడు, మళ్లీ ప్రపంచ దృష్టిని తన వైపు …
error: Content is protected !!