అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

బాబాజీ గుహల్లో ఏముంది ?

 Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి …

సీతారామరాజంటే సంగ్రామ భేరి !

Great Warrior……………………………………………. అల్లూరి సీతారామరాజు … ఆయన పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన  భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్నులు రగిలించిన వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్య్ర సమరాన్ని సాగించిన విప్లవ సింహం. బ్రిటీషు సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవజ్యోతి. తెల్లవారి ఉక్కుపాదాల కింద నలుగుతున్న మన్యం ప్రజల సంరక్షకుడై, స్వేచ్చాజాతి సమరశంఖమై, తెలుగుజాతి పౌరుషాన్నిఆరని …

సూపర్ స్టార్ స్టయిలే వేరు కదా !!

His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …

చురకలు వేయడంలో దిట్ట !!

Nandiraju Radhakrishna………………… రోశయ్య .. నిబద్ధత! కార్యదక్షత ! తెలుగుదనం వెల్లివిరిసే పంచె కట్టు! ఆచి తూచి అడుగులు! కొండంత ఓర్పు! ఎదుటి వారి మాటలు వినే నేర్పు! రాజకీయ చాతుర్యం ఆయన స్వార్జితం. సామాజిక అంశాలలో నిగూఢమైన మేధావి! గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి.! అజాత శత్రువు! ప్రజాప్రతినిధిగా, …

పంచ్ విసిరారంటే .. ఫటాఫట్

V. Ramakrishna…………………… A different politician ………………………………………. సౌమ్యానికి, సౌహృదయానికి, సహనానికి, పేరెన్నిక గన్న రాజకీయ కురువృద్ధుడు రోశయ్య. ఆయనలో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం అపారం. చమత్కారాలు, ఛలోక్తులకు పెట్టింది పేరు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ప్రదర్శించే వాగ్ధాటి ఇంతా అంతా కాదు. అయితే ఆయన ఆవేశమంతా ఆక్షణం వరకే! మరునిమిషంలో అదే ప్రశాంత వదనం. అదే …

దిగ్గజ ఈతగాడు అంటే ఇతగాడే !

Martin strel Vs Amazon River….. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మార్టిన్ స్ట్రెల్. మనం ఈతగాళ్లను … గజ ఈతగాళ్లను చూసి ఉంటాం. కానీ మార్టిన్ వాళ్ళను మించిన దిగ్గజ ఈతగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నది మొత్తాన్ని 66 రోజులలో ఈది రికార్డు సృష్టించాడు. 3,274 మైళ్లు విస్తరించిన నదిలో …

అభయ ప్రదాయిని ఈ తారాదేవి !

Thara Devi ………….. సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో  ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్‌ వంశపు రాజు ఒకరోజు …

ఎస్వీఆర్ స్టయిల్ విభిన్నం !

Bharadwaja Rangavajhala …. ఏ పాత్ర అయినా అందులోకి  పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం …

ఆకట్టుకునే ‘నైనితాల్’ అందాలు!!

City of Lakes ………………….. నైనితాల్ ….  తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో ఉన్న హిల్ స్టేషన్ ఇది..ఓ పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్‌ ప్రత్యేకత.ఇంకో వైపు దర్శించాల్సిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పక్కా గా ప్లాన్ చేసుకుని వెళితే వీటినన్నింటిని చూసి రావచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి …
error: Content is protected !!