అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ వైరల్ ఫోటో వెనుక కథ !!

Hardship of Life ……………………… సిరియా లో జరిగిన ఘర్షణల విషయం చాలామందికి తెలిసిందే.. వాటి కారణం గా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.వికలాంగులయ్యారు.. మీరు చూసే ఈ ఫోటో వెనుక ఒక విషాదం ఉంది. ఫొటోలో కనబడుతున్న తండ్రి కి ఒక కాలు లేదు ..బిడ్డకు రెండు చేతులు, కాళ్ళు లేవు. ఎంతటి విషాదం. …

బాలచందర్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi  ——- ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …

ధనుష్కోడి కథేమిటి ??

The last village in South India …………………… ధనుష్కోడి దక్షిణ భారతదేశంలో చివరి గ్రామం ఇది. పెనుతుఫాను తో ధనుష్కోడి రూపురేఖలు మారిపోయాయి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం ధనుష్కోడి. 1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. అభివృద్ధి చెందుతున్న పట్టణమది …

గుడ్లగూబ కళ్ళతో భయపెట్టే సీతాకోక చిలుకలు!!

Ravi Vanarasi  ………………. సీతాకోక చిలుకలు … చిన్నిరెక్కలు ఆడిస్తూ గాలిలో సుతారం గా ఎగిరే సీతాకోకచిలుకలను చూస్తే భలే ఆనందం కలుగుతుంది.వివిధ రంగుల్లో వాటి సమూహం కనిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల రకాల సీతాకోక చిలుకలున్నాయి. మన దేశంలో 1600 కుపైగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో …

ఎవరీ నెల్లూరు కాంతారావు ?ఎక్కడి వాడు ?

Bharadwaja Rangavajhala….. మ‌న తెలుగు సినిమాల్లో ప్ర‌వేశించిన నెల్లూరు వ‌స్తాదు ‘నెల్లూరు కాంతారావు’గారి గురించి కాసేపు మాట్లాడుకుందామే …జ‌న‌వ‌రి 24 , 1931 లో నెల్లూరులో పుట్టిన కాంతారావు  చిన్న‌ప్ప‌ట్నించి వ్యాయామం చేస్తూ … బాడీ బిల్డ‌ర్ గా పాపులార్టీ సాధించారు.  అనేక కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. ఎందరో వ‌స్తాదులతో ఆయ‌న త‌ల‌బ‌డ్డారు. ఆయ‌న‌కి ‘ఆంధ్రా టైగ‌ర్’ …

ఎవరీ రచితా రామ్ ?

 Huge recognition with just one small role ………………………. కూలీ సినిమా లో నాగార్జున కుమారుడి ప్రియురాలిగా , సౌబిన్ షాహిర్ భార్య కళ్యాణి గా నెగటివ్ పాత్రలో నటించిన రచితా రామ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కళ్యాణి పాత్ర మొదట్లో అమాయకంగా ఉంటుంది .. తర్వాత తనలో దాగిన మోసగత్తె బయటకు …

భూమి లోపల మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయా ?

Ravi Vanarasi…………………….. ఈ భూమిపై మనం కనుగొనని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే ఒక అద్భుత దృశ్యం ఇది.చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక కొత్త సింక్‌హోల్ ను (భూమి లోపల ఏర్పడిన పెద్ద గొయ్యి , లేదా టియాన్‌కెంగ్ (“హెవెన్లీ పిట్”) పరిశోధకులు కనుగొన్నారు. ఈ గొయ్యి లోపల పెద్ద అడవి …

తెలుగు మీడియా పట్టించుకోని నటి !

 Bharadwaja Rangavajhala …………………….. ఆమె గ్లామరస్ స్టార్ కాదు మంచి నటి … ఆమాట కొస్తే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకున్నారు. అయినా ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పేరు అర్చన. ‘నిరీక్షణ’తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ‘చెరిగిపోని …

ఆ ఇద్దరికి ఎందుకు చెడింది ?

Why did that happen?………………….. వెనుకటి తరంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …
error: Content is protected !!