అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

నారదుడు స్త్రీ గా ఎలా మారాడు ?

Power of Vishnu Maya……………………… త్రిలోక సంచారి నారదుడు ఎల్లవేళలా నారాయణ మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతుంటాడు. ఈయనను కలహ భోజనుడు అని కూడా అంటారు. నారద మహర్షి వాళ్ళకీ వీళ్ళకీ తగవులు పెట్టి … వాళ్ళు కలహించుకుంటూ ఉంటే చూసి ఈయన ఆనంద పడతాడని అంటారు. కానీ నిజానికి నారదునికి ఎవరిమీదా ఈర్ష్యాద్వేషాలు లేవు. …

వరలక్ష్మి కాదు! సుస్వర లక్ష్మి !!

Coconut pieces dipped in honey are her songs ………………… ‘వేయి శుభములు కలుగు నీకు’ .. ఈ పాట వినగానే  ఓ నలభై ఏళ్ళ క్రితం పుట్టిన వారికి  నటి,గాయని ఎస్ వరలక్ష్మి చప్పున గుర్తుకొస్తారు. అలాంటి పాటలు బోలెడు ఆమె ఖాతాలో ఉన్నాయి. అరుదైన గాత్రం ఆమెది. కొన్ని పాటలకు ఆమె …

‘చంద్రముఖి’ సినిమాకు మూలం ఆ నవలేనా ?

Sai Vamshi………………. ‘మణిచిత్రతాళు’ సినిమా చూశారా? అదేనండీ … ‘చంద్రముఖి’. ఆ.. గుర్తొచ్చిందా? కన్నడలో ‘ఆప్తమిత్ర’, తెలుగు, తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘బూల్ బులైయా’ సినిమాలకు ఒరిజినల్ వెర్షన్ ఎక్కుడుంద్రా అంటే మలయాళంలో. పేరు ‘మణిచిత్రతాళు’. 1993లో విడుదలైంది. ఇప్పుడు మనం చాలా అభిమానిస్తున్న ఫాహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ దానికి డైరెక్టర్. ముట్టం మధు …

ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ !!

Many movies with one story………….. విషాద ప్రేమ కథా చిత్రం ‘దేవదాసు’ ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. 1953 జూన్ 26 న విడుదల అయిన ఈ సినిమా కు 73 ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి..బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన సుప్రసిద్ధ నవల ‘దేవదాసు’ …

అక్కడ రైలు ప్రయాణం ఉచితమే !!

Ramana Kontikarla………….. కనీస చార్జీలు లేకుండా …. టిక్కెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా…?  బస్సెక్కినా, కారెక్కినా, ట్రైన్ ఎక్కినా, రిక్షా ఎక్కినా… ఎంతో కొంత సొమ్ము చెల్లించాల్సిందే.  లేకుంటే… ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లలేం. కానీ, ఇప్పటికీ భారతదేశంలో టిక్కెట్ లేకుండానే ప్యాసింజర్లు  ప్రయాణించే ఓ ఉచిత ట్రైన్ నడుస్తోంది. అది మీకు …

మామ మహదేవన్ స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala……………………. పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల .. డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల..ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త … ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి … అప్పుడే ట్యూను క‌డ‌దాం … అలా చేసిన‌ప్పుడే స‌ర‌స్ప‌తికి స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. …

నారికేళ పౌర్ణిమ అంటే ?

Shravana Pournami ………….. శ్రావణ మాసమంతా  పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. …

నేపాల్ యాత్ర చేయాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే!!

IRCTC Attractive package……………………… IRCTC రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసివచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ …

‘దేవదాసు’ పాత్ర సృష్టికర్త ఈయనే !!

Most popular writer………… ప్రముఖ రచయిత శరత్ చంద్ర ‘దేవదాసు’ నవలను రచించిన విషయం తెలిసిందే. సాహితీ ప్రియులు అందరూ ఈ నవలను చదివే ఉంటారు. శరత్‌ ‘దేవదాసు’ నవలతో పాటు మరెన్నో రచనలు చేసారు. 1928లో ‘దేవదాసు’ నవలను బెంగాలీ నిర్మాత  మూకీ చిత్రంగా తీశారు. అదే నవలను 1935లో న్యూ థియేటర్స్‌ వారు …
error: Content is protected !!