అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

పాత్రలో జీవించి.. మెప్పించిన జమున !!

Subramanyam Dogiparthi……………………. బంగారు తల్లి ….  జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది.   1971 లో వచ్చిన ఈ సినిమా లో  గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున పూర్తి డీగ్లామర్ పాత్రలో జీవించింది . చాలామంది ఈ పాత్రను చేయవద్దని చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి ముందుకొచ్చింది. పోరాడుతున్న ఒంటరి …

కల్కి కి అశ్వత్థామకు లింక్ ఏమిటి ?

Science fiction movie…………………… ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా కనిపించనున్నట్లు వచ్చిన వార్తలు ఫోటోలు  పెద్ద సంచలనమే సృష్టించాయి. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న  సైన్స్‌ ఫిక్షన్‌  ‘కల్కి 2898 ఏడీ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే  ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. యంగ్ జనరేషన్ …

అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న బంగారం !!

Active volcano Mount Erebus—————— ఆ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఆ వర్షం ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. భూమి నుంచి వర్షం ఏమిటి అనుకుంటున్నారా ?భూమి పై ఉన్న ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అదేనండీ పైకి చిమ్ముతోంది. ఈ అగ్ని పర్వతం అంటార్కిటికాలో ఉంది. …

డోల్కల్ మిస్టరీ గణేశుడు !!

Ganesha of thousands of years ago……………………….. పై ఫొటోలో కనిపించే గణేశుని  విగ్రహం  చత్తీస్ ఘడ్  రాష్ట్రం లోని దంతెవాడ జిల్లా బైలదిల్లా పర్వత శ్రేణుల్లోని రాతి కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు,కొండలు. భూతద్దం వేసి చూసినా జనావాసాలు ఎక్కడా కనిపించవు. సముద్ర మట్టానికి దాదాపు 2994 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియ …

ఎన్టీఆర్ సినిమాకు అక్కినేని కాంపౌండ్ దర్శకుడు!

Bharadwaja Rangavajhala…………………. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కూడా  రెండేళ్ల క్రితం క‌న్నుమూశారు … కృష్ణా జిల్లా క‌పిలేశ్వ‌ర‌పురం నుంచీ ఇండ‌స్ట్రీకి వెళ్లిన రామారావుకి ఆశ్ర‌యం క‌ల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంక‌ట సుబ్బారావు. ఇల్ల‌రికం సినిమా టైముకి తాతినేని ప్ర‌కాశ‌రావుగారి ద‌గ్గ‌ర చేరిన రామారావు గారు .. అటు త‌ర్వాత ప్ర‌త్య‌గాత్మ‌తో కొన‌సాగారు. పిఎపి …

ఎవరీ రాస్తాఫెరియన్లు ??

పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి …………………………………… పై ఫొటోలో కనబడేవారిని రాస్తాఫెరియన్లు అంటారు . చూడటానికి చిత్రంగా ఉన్నారు కదా . కానీ వీరు సామాన్యులు కాదు. అసలు ఎవరీ రాస్తాఫెరియన్లు ? ఎక్కడినుంచి వచ్చారు ? ఏం చేస్తుంటారు ? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే. బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనా కాలంలో వారి …

అభినవ మారుతి అంటే అర్జా నే !!

SIVA RAM …………………………………. కొన్నిపౌరాణిక పాత్రల ప్రసక్తి వచ్చినపుడు కొందరు నటులు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ఎవరికైనా ముందు ఎన్టీఆర్ .. తర్వాత మిగిలిన వారు గుర్తుకొస్తారు. అలాగే నారదుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే నటుడు కాంతారావు. అదే విధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి …

ఈ బీజేపీ రాముడిని మీరట్ ఓటర్లు ఆదరిస్తారా ?

A tough competition for Rama………………………. రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ … ఆరోజుల్లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ రాముడే ఇపుడు మీరట్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం..  2014 లో ఇక్కడ నుంచి …

గంగ కాలుష్యం నుంచి బైట పడిందా ?

Things that don’t go fast………………….. గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవ నది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.ఇప్పుడు పాపాలు పోవటం సంగతి పక్కన బెడితే.. ఆ నదిలో మునిగితే లేని పోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది. గంగా యాక్షన్‌ ప్లాన్‌ , నమామి …
error: Content is protected !!