అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Paresh Turlapati …………… అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. వాళ్ళ సినిమాల్లో కథ కన్నా కథనం బాగుంటుంది.. చిన్న బొంగరం దొరికితే చాలు దానికి పెద్ద తాడు వేసి గిరగిరా తిప్పి వదులుతారు.. ‘తుడరుం’ అలాంటిదే .. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ‘తుడరుమ్’ …
Sai Vamshi ………………. పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు …
The biggest industrial disaster………………. భోపాల్ గ్యాస్ విషాద సంఘటన జరిగి 41 ఏళ్ళు అయింది. వేల మందిని బలిగొన్న ఈ ఘటన తాలూకు బాధితులకు సరైన న్యాయం జరగ లేదు. బాధితులకు పునరావాస కల్పన పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. సుప్రీంకోర్టు …
Sai Vamshi ………………… అరె మల్లిగా.. కోరికలు తీరక సచ్చిపోయినోళ్లందరు దెయ్యాలైతరారా?’ అంటాడు ముత్తయ్య. ఆ ప్రశ్నలో అమాయకత్వం ఉంది. ఆలోచన ఉంది. తన కోరిక తీరుతుందో, లేదోనన్న భయం ఉంది. అంతకుమించిన బాధ ఉంది. నిజమే మరి. ఎక్కడో మారుమూల పల్లెలో 60 ఏళ్ల వయసులో అస్తూబిస్తూ అంటూ తిరిగే ఆయనకు పుట్టిన కోరిక …
An indelible mark on China………………. చైనా సైనిక దళాలు బీజింగ్ నగరం మధ్యలో ఉన్న టియానన్మెన్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను హతమార్చాయి. చైనా ప్రభుత్వం చేసిన దారుణమైన ఈ దాడి ప్రజాస్వామ్య దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా ముప్పయి ఆరేళ్ళ కిందట (1989 జూన్ 4 ) …
Paresh Turlapaati ………….. A movie to watch with the family. టూరిస్ట్ ఫ్యామిలీ… హాయిగా అందరితో కలిసిపోయి చేదోడు వాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి. భార్య భర్త ఇద్దరు కొడుకులు .. చిన్న కుటుంబం …కలతలు, కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం.. అపార్ట్మెంట్ కల్చర్ …
Adventure……………………………………. ఈ ఫొటోలో కుడి వైపు కనిపిస్తున్న వ్యక్తి పేరు సెబాస్టియన్ డిసౌజా. వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్. సుమారు పదిహేడేళ్ల క్రితం నవంబర్ 26 న ముంబై పై దాడులు జరిపిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్దరి ఉగ్రవాదుల ఛాయా చిత్రాలను తీసి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సెబాస్టియన్ డిసౌజా …
Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
NTR playing a different role ……………… ‘జన్మ మెత్తితిరా అనుభవించితిరా… బ్రతుకు సమరములో పండిపోయితిరా…. మంచి తెలిసి మానవుడుగ మారినానురా….. జన్మ మెత్తితిరా అనుభవించితిరా’ .. ‘గుడిగంటలు’ సినిమా కోసం అనిశెట్టి రాసిన గీతమిది.. ఘంటసాల అద్భుతంగా పాడారు. తెరపై ఎన్టీఆర్ అంతకంటే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మధుసూధనరావు మరీ అద్భుతంగా చిత్రీకరించారు. …
error: Content is protected !!