అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Godavari Temple Tour IRCTC Package ………………… గోదావరి టెంపుల్ టూర్ పేరుతో IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం క్షేత్రాలను ఈ ప్యాకేజీలో దర్శించవచ్చు. ఈ టూర్ లో కొంత భాగం రైలులో కొనసాగుతుంది. ఆయా క్షేత్రాలకు బస్ ద్వారా వెళ్లి వెనక్కి వస్తాం. ఈ ప్యాకేజీలో స్లీపర్ …
Different Movie………….. పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ కు మంచి స్పందన వస్తోంది. శేఖర్ కమ్ముల తీసిన డిఫరెంట్ మూవీ ఇది. లవ్ స్టోరీ(2021) తర్వాత శేఖర్ తీసిన’ కుబేర’ ఒక డిఫరెంట్ ఫిలిం. కార్పొరేట్ కంపెనీలు .. ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ నేతల వ్యవహార శైలి ఎలావుంటుంది ? షెల్ కంపెనీలు ఎలా పుట్టుకొస్తాయి …
Registration has already started…………………… అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది.ఈ ఏడాది జూలై 3 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 9న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండల్లో కొలువుదీరిన …
Seven Mothers ………………….. ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల గోడపై శిలా చిత్రాలుగా గాని 7 గురు దేవతా మూర్తుల రూపాలు దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే ‘సప్త మాతృకలు’ అంటారు. సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, అయన …
భండారు శ్రీనివాసరావు ……………….. పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగ సాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని …
Taadi Prakash ……….. సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయి అంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి, కాదనలేవు. రెండు, నిరూపించలేవు.పేదరాశి పెద్దమ్మ ఒంగోని తుడుస్తా ఉంటే వీపుకి ఆకాశం తగిలేదంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకి పోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి’ అని ప్రారంభమవుతుంది ప్రసాద్ …
Bharadwaja Rangavajhala ……………………….. ఈ అమ్మాయి పేరు శారద.తెలుగు సినిమాల్లో కామెడీ వేషాలతో మొదలెట్టి మళయాళంలో యమసీరియస్సు పాత్రలేసి …ఆనక మళ్లీ తెలుగు ప్రేక్షకులనీ ఏడిపించి … ఏడుపుకొట్టు శారద అనే టైటిలు కూడా సంపాదించేసుకుని ….మనుషులు మారాలి సినిమా రేడియో లో వస్తుంటే విని ఏడ్చేసిన వాళ్లూ ఉన్నారు. నేనే కళ్లారా చూశాను. అంతగా …
Travel literature ……………………. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ‘ఏనుగుల వీరాస్వామయ్య..కాశీ యాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య ఒకనాటి చెన్నపట్టణం (ఈనాటి చెన్నై) లో ఉన్న కోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేశారు. వీరాస్వామయ్య తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో దిట్ట.తొలుత ఆయన ట్రేడ్ బోర్డు లో వాలంటీర్ గా పనిచేశారు. తర్వాత …
Gandhi London Tour ……………….. సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ …
error: Content is protected !!