అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Surya sen ……………………… భారత స్వాతంత్ర్యోద్యమ సమరంలో పాల్గొని కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులెందరో ఉన్నారు. వీరిలో కొందరు హింసామార్గం ఎన్నుకోగా మరికొందరు అహింసామార్గంలో పయనించారు. హింసా మార్గంలో నడిచిన వీరులు,వీర నారీ మణులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. అయినా వారి దేశ భక్తి తక్కువైనదేమీ …
Mental strength is medicine…………. ………….. క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు వస్తుంది.క్యాన్సర్ శరీరంలోని అన్నిభాగాలను అటాక్ చేస్తుంది. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి సోకుతుంది. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్‌ని ముందుగానే రాకుండా నివారించాలి.. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే..ఇక పరిస్థితి నరకప్రాయమే. తరచుగా ఈ క్యాన్సర్ గురించి వింటుంటాం. …
Social Work …………………………………… స్టార్ హీరోయిన్ సమంత కేవలం సినిమా నటి మాత్రమే కాదు.. ఒక సోషల్ వర్కర్ గా కూడా సేవా రంగంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రత్యూష సపోర్ట్ పేరిట సమంత ఫిబ్రవరి 2014 నుంచి మహిళలకు ..పిల్లలకు సేవలు అందిస్తున్నారు. …
Gandhi Statue ………………………………. పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన …
Slip………………………………… దూలలందు నోటి దూల మహా ప్రమాదం అన్నారు శాస్త్ర కారులు. కొంతమంది దాన్ని వదిలించుకోలేరు. ఏది బడితే మాట్లాడేస్తారు. తర్వాత విమర్శల హోరు తట్టుకోలేక నేను ఆఉద్దేశ్యం తో అనలేదు లేదా మీడియా వక్రీకరించింది అంటారు. ఇండియా లో ఇలాంటి నోటిదూల ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. అప్పుడప్పుడు తమ వాచాలతను వారంతా బయట …
Subbu Rv……………………………………… Super Hero ……………………………… కూ.. చుక్ చుక్ రైలు బండి.. రోజూ ప్రయాణిస్తూ తన గమ్యం చేరుతూ ఎందరినో వారి గమ్యాలకు క్షేమంగా చేరుస్తుంది. ఈ రైలు బండి ఎందరికో ఉపాధిని అందిస్తోంది. కొందరికి భుక్తిని కల్పిస్తుంది. అలాంటి రైలు బండి ప్రమాదపు అంచులకు చేరితే ….ఆ ఊహ కూడా భరించలేము. ఆ …
Great dictator తనను మించిన నియంత మరొకరు లేరని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో మారు నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన ఏం చేశాడా అని ఆశ్చర్యపోకండి. కొంచెం ఓపిగ్గా ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమౌతుంది. కిమ్ కి ముందు ఉత్తర కొరియా ను ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలించారు. ఆయన …
Real Leader………………………………. ప్రముఖ గాంధేయ వాది, నీతి నిజాయితీలకు మరో పేరు .. విద్యాదాత మూర్తి రాజు గురించి ఈ తరంలో చాలా మందికి తెలియదు.ఆయన పూర్తి పేరు చింతలపాటి సీతారామచంద్ర వర ప్రసాద మూర్తి రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో ఆయన జన్మించారు. చిన్నవయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు …
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …
error: Content is protected !!