అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

సారొస్తారా ఇండియా కి ?

విజయమాల్యా వస్తారని  జైలును  ముస్తాబు చేసి ఏడాది దాటిపోయింది. ముంబై లోని అత్యంత ప్రాచీన ఆర్ధర్ రోడ్ జైలును  ఆయన కోసం బూజు దులిపి ,శుభ్రం చేసి. కడిగి ముగ్గులేసి సిద్ధంగా ఉంచారు . కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాల్యా  వస్తే కదా . ఎపుడొస్తారో కూడా ఎవరికి తెలీదు. ఛానల్స్ లో …

ఈ సీఎం గారి స్టైలే వేరు !

సాహసాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పేరు పెమాఖండూ…  అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలను కలవడానికి 24 కిలోమీటర్లు  ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లారు. తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుగుతాంగ్ చేరడానికి 11 గంటలు పాటు ఎత్తు, పల్లాల్లో నడిచారు.  అలా కొండలు, కోనల్లో నడుచుకుంటూ వెళ్లడం సామాన్యమైన విషయం …

అప్పట్లో ఈనాడు అంటే భలే క్రేజ్ !

అవకాశం దొరికితే చాలామంది ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లో 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయనను కొన్ని ప్రశ్నలు అడగగలనని నమ్మకం. అయితే నాకు ఏ అనుభవం లేని రోజుల్లో నన్నే రామోజీరావు గారు ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ …

ఆమె అతడిని కొట్టింది !! (కథ )

వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ గడతా! “అంటూ భీకర శపథం ఒకటి …

కంగనా కు కాషాయ తీర్ధం ?

బాలీవుడ్ నటి కంగనా వ్యవహారంలో  శివసేన రాంగ్ స్టెప్ వేసింది . ఫలితంగా ఇపుడు  రాజకీయ వర్గాల్లో కంగనా  హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమె బీజేపీ లో చేరవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కంగనా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ను టార్గెట్ చేసి మాట్లాడటం .. ఆమెకు వై సెక్యూరిటీ కల్పించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.  ఇక కంగనా …

ఆమె కేసులో భారీ మొత్తాల్లో లాయర్లకు చెల్లింపులు!

దివంగత నేత  జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని  డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …

చిక్కడు …. దొరకడు !

దొంగ స్వామి నిత్యానందుడు దేశం నుంచి పారిపోయి అటు ఇటుగా ఏడాది అవుతోంది. అంతకుముందు ఇండియాలో ఉండి కూడా  పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.నిత్యానందుడు మారువేషంలో విదేశాలకు  వెళ్ళాడేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎలా వెళ్ళాడు ? ఎక్కడికి వెళ్ళాడు ? అనే విషయం పై సరైన సమాచారం లేదు.ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి …
error: Content is protected !!