అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Different ways………………….. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ …
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
Hero in an ivory case……………………. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్కు కాస్త ఊరట లభించింది . ఈ కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2011లో మోహన్లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ …
IRCTC Thailand Tour………………. థాయిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా ? IRCTC మీ కోసం స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్రపంచంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు. థాయిలాండ్ అందాలను చూడాలనుకుంటే.. IRCTC టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్ళవచ్చు. ఈ ప్యాకేజీ అక్టోబర్ 2023లో ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు …
Nirmal Akkaraju ………. స్కిల్ స్కాం కేసులో ఇవాళ ఏపీ సీఐడీ తరపున వాదించిన ముకుల్ రోహిత్గి సుదీర్ఘం అనుభవం ఉన్న సుప్రీం కోర్టు లాయర్. మాజీ సీఎం తరపున సిద్ధార్ధ లూథ్రా ,హరీష్ సాల్వేలు రంగంలోకి దిగగా ముకుల్ రోహత్గి ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు. ఆయన గురించి తర్జని పాఠకుల …
Special facilities for prisoners......................... ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా?.. అలా చేస్తే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు? తదితర విషయాలు తెలుసుకుందాం. 1894 లో ప్రిజన్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది.తర్వాత కాలంలో ఆ చట్టానికి మార్పులు చేర్పులు జరిగాయి.. అయితే జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ … ప్రత్యేక సౌకర్యాలు …
Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …
Down Trend ………………………. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చెందిన హెరిటేజ్ కంపెనీ షేరు ప్రస్తుతం 239 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్ళాక హెరిటేజ్ షేర్ డౌన్ ట్రెండ్ లో పడింది. సెప్టెంబర్ 8 న ఈ షేర్ ధర …
Election time has come………………. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయా ? అంటే అలా …
error: Content is protected !!