అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

భారత్‌ లోనే అతి పొడవైన గాజు వంతెన !!

Glass Bridge…………………………….  కేరళ(Kerala) అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే ఎవరికైనా గుర్తుకొస్తాయి . ప్రకృతి సోయగాలకు నెలవైన Gods Own Countryని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని …

గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …

కేరళ అందాలు తిలకిద్దామా ?

Magic of Malabar IRCTC Tour……………………………….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు  IRCTC మ్యాజిక్‌ ఆఫ్‌ మలబార్‌ పేరిట ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది.  ఐదు రాత్రులు, ఆరు పగళ్లు …

ఎవరీ సిద్ధార్ధ లూద్రా ??

స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …

గోవా వెళ్లాలనుకుంటున్నారా ?ఈ ప్యాకేజి మీకోసమే !

IRCTC Tour…………………………… దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ …

కొండ రెడ్ల జీవన శైలి మారిందా ?

Siva Racharla …………………………………….  ‘నా స్మృతి పదంలో’  పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం …

జియో వార్షికోత్సవ ఆఫర్లపై ఓకన్నేయండి !!

Jio Anniversary Offers………………………………….  టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 తేదీల మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. స్పెషల్‌ ఆఫర్లు  రూ.299 నుంచి రూ.2999 …

పోస్టాఫీస్ ఖాతాదారులకు హెచ్చరిక !!

Be Alert …. పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీరు  ఎలాంటి స్కీం లో  పెట్టుబడి పెట్టి ఉన్నా .. సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ .. వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారు.సేవింగ్స్ స్కీమ్ ,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్  నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి …

సైబీరియా బాటసారి !!

పూదోట శౌరీలు ……………………. A traveler who came around Siberia ………………………… ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాల గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు. మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే రష్యాలో …
error: Content is protected !!