అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ప్రపంచ బడా భూస్వామి ఈయనేనా ?

So many crores of assets……….. ఈ ఫొటోలో ఉన్న ప్రముఖుని గురించి పరిచయం చేయనక్కర్లేదు..కింగ్ చార్లెస్- III కి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన భవన సముదాయాలు ఆయన సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన …

సెటిలర్స్ గంపగుత్తగా కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారా ?

Key votes...................... సెటిలర్స్ ఓట్ల పైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి.  తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా.  హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ  సెటిలర్స్ కనిపిస్తారు …

అక్కడ అడవి గుర్రాలను కాల్చేస్తున్నారు..కారణం ఏమిటంటే ?

Sacrifice of dumb animals…………. అడవి గుర్రాల సంఖ్య పెరిగి పోతోందని ..వాటిని  కాల్చి చంపేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం దారుణమైన నిర్ణయం తీసుకుంది.   వీటిని హెలికాప్టర్ల పై నుంచి కాల్చి చంపేయనున్నారు. నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని కోస్కియుస్కో నేషనల్ పార్క్‌లో దాదాపు 19,000 అడవి …

త్వరలో లాలూ బయోపిక్!!

Lalu’s life on screen………. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్  రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్‌. ఇక బయోపిక్‌లో ప్రముఖ …

అర కొర .. కామెడీ దెయ్యాల కథ !

Can be seen once ………………………… అన్నబెల్లె సేతుపతి ….పేరుకే ఇది హారర్, కామెడీ సినిమా. ఇందులో హారర్ ఇసుమంత లేదు .. ఇక కామెడీ అరకొర మాత్రమే. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్,రాధిక,జగపతి బాబు వంటి నటులు ఉన్నప్పటికీ …

నిజ జీవితంలోనూ సినిమా కథ !

Values ​​are falling……………. అపుడపుడు సినిమా కథల్లోని ఘటనలు… నిజజీవితాల్లో జరుగుతుంటాయి.శుభలగ్నం  తెలుగు సినిమాలో కథానాయిక తన భర్తను ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలోని మండ్య సమీప  గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ పడకపై …

అయిదు రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం!

Will elections decide the fate of seniors? ………………………… ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యం లోని  బీజేపీ కి , సోనియా సారధ్యంలోని ఇండియా కూటమికి పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు  ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే …

ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం !!

New facility for old age persons ……………….. రాబోయే ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ కల్పించబోతోంది. 80 ఏళ్లుదాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించేలా ఈ సి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు …

త్వరలో పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్ !!

The first male contraceptive injection ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి మేల్ …
error: Content is protected !!