అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

భూమిపైకి నీరు ఎలా వచ్చింది ?

Water vs Earth …………………………….. సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు …

రుద్ర చాముండి తాంత్రిక దేవతేనా ?

Fierce form bearer…..  చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …

ఏ గుర్తింపు ఆశించని అరుదైన ఆర్టిస్ !

MOHAN… ARTIST …………………………….. చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి.బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని నేర్చుకోడానికి చిట్టగాంగ్ నుండి కలకత్తా చేరాడు టీనేజ్ చిత్తప్రసాద్. గవర్నమెంటు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో చేరతానన్నాడు. రాజకీయాల్లో పనిచేసేవాడికి చిత్రకళ కుదరదూ, గెటౌట్ …

ఎమోషనల్ లీగల్ డ్రామా !

child abuse story ………………………..  బాలలపై జరిగే లైంగిక వేధింపుల అంశం పై అల్లిన కథ ఇది. గార్గి పాత్రను నటి సాయి పల్లవి కోసం సృష్టించినట్టుంది. రోజూ మనం పేపర్లలో చూసే వార్తలనే కథాంశం గా ఎంచుకుని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు.   మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై …

మాయమైన రేవు పట్టణం !!

Korangi ……………….. మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా? శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర …

ఈ పొలిటికల్ స్కూల్ గురించి విన్నారా ?(2)

A school for making politicians…………………… ఈ స్కూల్ లో శిక్షణ ద్వారా భారతీయ రాజకీయాల గమనాన్ని అర్థం చేసుకోవచ్చు.ఎన్నికల ప్రచారం నిర్వహణ… కొత్త పోకడలు, నియోజకవర్గ అభివృద్ధిని అంచనావేయవచ్చు. ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చు. వివిధ మంత్రిత్వ శాఖల పాత్ర .. వాటి బాధ్యతలను అర్థం చేసుకోవచ్చు.  లోక్‌సభ.. రాజ్యసభ చర్చలు జరిగే తీరు… …

ఈ పొలిటికల్ స్కూల్ గురించి విన్నారా ?(1)

A school for making politicians……… మనదేశంలో రాజకీయ నాయకులను తయారు చేసే పాఠశాల ఒకటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ? ఏయే విషయాలు తెలిసి ఉండాలి ? ప్రజలతో ఎలా వ్యవహరించాలి ?ప్రభుత్వం అంటే ఏమిటి ? బడ్జెట్ అంటే ఏంటి ? అన్న …

వ్యోమగామి అంతరిక్షం లో మరణిస్తే ?

Space Deaths.......................... అంతరిక్షం (space)లో అడుగు పెట్టడమంటే మామూలు విషయం కాదు ..అందుకు పెద్ద సాహసమే చేయాలి. ఇందుకు గాను సుదీర్ఘ కాలం శిక్షణ పొందాలి. ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపుతారు.  అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల ముందు నుంచి జరుగుతోంది.  ఈ అన్వేషణలో …

అణుబాంబు సృష్టికర్త హీరో ఎలా అవుతాడు ?

A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …
error: Content is protected !!