అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Madabhushi Sridhar……………………………. ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో చాలా మందికి తెలియదు. ఈ ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS. తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి …
Nobel Peace Prize for Women’s Rights Activist……………………………. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize).. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మది (Narges Mohammadi)ని వరించింది.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మానవ హక్కుల …
Nature is amazing…………………… ఎన్నో అద్భుతాల సమ్మేళనం ప్రకృతి. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి.. ఈ బాయిల్డ్ రివర్… దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా. నిజానికి ఇది లా …
Investigations………………………….. స్పెయిన్‌లోని ఓ గుహలో 6 వేల ఏళ్ల క్రితం నాటి పాదరక్షలు లభ్యమైనాయి. గడ్డి, తోలు, నిమ్మ, జనపనార ఉపయోగించి వీటిని తయారు చేసినట్టుగా నిర్ధారించారు. ఇవి సహజ పదార్థాలతో తయారు చేయబడినవని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో అధ్యయన నివేదిక లో ఈ సమాచారం ప్రచురితమైంది. 19వ శతాబ్దంలో మైనింగ్ ద్వారా …
Interest hike ............................ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది.ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్ …
A social reformer unknown to this generation ………………………………… హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించారు.ఆమె విద్యఅంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్నిపొందారు.ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు …
Kasi Vishalakshi ………….. సతీదేవి చెవి పోగు పడిన కాశీ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠంగా పేరు గాంచింది. కాశీ క్షేత్రం ఆది దేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఇది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు సరైన పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి …
Kanchi Kamakshi ……………………….. కామాక్షి దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా అంటారు. కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)….కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులు గా కలది అని …
Abdul Rajahussain ……………………. ఈ “తాతా చారి” సామాన్యుడు కాదండోయ్.! సి.పి.బ్రౌన్ దొర కొలువులో పనిచేసిన “తాతాచారిని “ కలుద్దాం రండి. తెలుగు భాషాసాహిత్యాలున్నంత కాలం మనం మరవకూడని పేరు సి.పి.బ్రౌన్ దొర.అలాంటి బ్రౌన్ దొరకు కథలు చెప్పి మెప్పించిన వాడు.. “తాతాచారి”. ఈయన అసలుపేరు ” నేలటూరు వేంకటాచలం” . నెల్లూరువాసి.అయితే నెల్లూరులో పూట …
error: Content is protected !!