అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

గోవా వెళ్లాలనుకుంటున్నారా ?ఈ ప్యాకేజి మీకోసమే !

IRCTC Tour…………………………… దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ …

కొండ రెడ్ల జీవన శైలి మారిందా ?

Siva Racharla …………………………………….  ‘నా స్మృతి పదంలో’  పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం …

జియో వార్షికోత్సవ ఆఫర్లపై ఓకన్నేయండి !!

Jio Anniversary Offers………………………………….  టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 తేదీల మధ్య చేసిన రీఛార్జ్‌లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్‌లపై అదనపు డేటాతో పాటు వోచర్‌లను అందిస్తోంది. స్పెషల్‌ ఆఫర్లు  రూ.299 నుంచి రూ.2999 …

బోల్తాపడిన బుల్ బుల్ పిట్ట!

Illegal Affairs ……………………. ప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను  కడతేరుస్తున్నారు కొందరు మహిళలుఇటీవల కాలంలో.ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక  పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు.  కర్ణాటకలోని …

ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ రాసిన దెయ్యాల కథ

AG Datta……………………….  ( టాల్‌స్టాయ్‌  రాసిన ‘ద ఇంప్‌ అండ్‌ ది క్రస్ట్‌’ అనే కథానిక స్వేచ్ఛానువాదo ) ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత …

పోస్టాఫీస్ ఖాతాదారులకు హెచ్చరిక !!

Be Alert …. పోస్ట్ ఆఫీస్ పథకాలలో మీరు  ఎలాంటి స్కీం లో  పెట్టుబడి పెట్టి ఉన్నా .. సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ .. వివరాలు ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారు.సేవింగ్స్ స్కీమ్ ,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్  నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) వంటి …

ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే …

Bharadwaja Rangavajhala………….. ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా …ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని ‘పెద్ద మనుషులు’కు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే …

సైబీరియా బాటసారి !!

పూదోట శౌరీలు ……………………. A traveler who came around Siberia ………………………… ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాల గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు. మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే రష్యాలో …

మూడువేల ఏళ్ల నాటి సమాధిలో బంగారు నిధులు !!

Golden Treasures………………………… ఈజిప్ట్ పాలకుడైన టుటన్‌ఖామెన్ ని సమాధి చేసి మూడు వేల సంవత్సరాలు అవుతోంది.ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే.  నాటి నుంచి టుటన్‌ఖామెన్ సమాధి ఎడారి గర్భంలోనే ఉంది. 1922వ సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్.. అతని బృందం కలిసి ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం …
error: Content is protected !!