అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

త్వరలో పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్ !!

The first male contraceptive injection ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి మేల్ …

మనసు దోచే మాండు రాగం !

Bharadwaja Rangavajhala…….. melodious raga  రాగంలో కాస్త జానపద, లలితసంగీతం ఛాయలు ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్స్ తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో ‘మాండు రాగం’లో ఎక్కువ పాటలు చేశారు. ‘తిరువిళయదాల్’ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట మాండు రాగం …

ఆమె సినిమా జీవితం సూపర్ హిట్!!

Showed ability….. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 46  సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని  విజయశాంతిగా మారారు. …

ఈ ‘రామేశ్వరం కేఫ్’ స్పెషాలిటీ ఏమిటంటే ?

The Rameshwaram Cafe…………..  ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయంటే ఎంతదూరమైనా వెతుక్కుంటూ ఆ హోటల్  కు వెళతారు. తమకు నచ్చిన ఫుడ్ ఐటెం తిని వస్తారు ముఖ్యం గా దక్షిణాది వారు. అలా వెతుక్కుంటూ వెళ్లే హోటల్స్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి. ఈ మధ్యకాలంలో  బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ బాగా పాపులర్ అయింది. రోడ్డు …

మరణానికి జడవని యోధుడు !

రమణ కొంటికర్ల………….. An unselfish man………….. గంగా,భగీరథ నదుల ప్రక్షాళన కోసం మరణానికి కూడా జడవకుండా పోరాటం చేసిన యోధుడు ఆయన. ఏకంగా 112 రోజుల ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు.కాన్పూర్ లో ఐఐటీ ప్రొఫెసర్ గా పని చేశారు. నిజమైన పర్యావరణ ప్రేమికుడు ఆయన. నదుల ప్రక్షాళన కోసం దీక్ష తీసుకుని …

సింధు ‍ప్రజలు ఇలా ఉండేవారా ?

People 4500 years ago…………. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉంటాయనే సందేహాలకు ఇన్నాళ్లకు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక శ్మశాన వాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, …

గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Bharadwaja Rangavajhala…………………………………... ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం… ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే …

ఆమె దేహ నిర్మాణం మిస్టరీ !

Body structure is a mystery……………………… ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం మిస్టరీ. ఆమె పేరు మైర్‌ట్లే కార్బిన్‌. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె.  జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్‌ కౌంటీ …

సీసాలోనే 184 ఏళ్లుగా అతగాడి తల !

Unusual thing ………………………. పై ఫొటోలో కనబడేది ఒక వ్యక్తి తల. అతని పేరు డియాగో ఎల్విన్. ఒకటి కాదు రెండు కాదు… 184 ఏళ్లకు పైగా ఆ వ్యక్తి తలను లిస్బన్ యూనివర్సిటీ ల్యాబ్ లో భద్రపరిచారు.ఇంతకూ అతడు ఏమైనా లెజెండా.? లేక ఏ దేశానికైనా అధ్యక్షుడా.? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అతడు …
error: Content is protected !!