అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ ఇద్దరి ప్రేమ కథ !!

A woman of adventure………………….. సునీతా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య భారత్ మూలాలు ఉన్నవ్యక్తి. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఝులాసన్లో పుట్టి పెరిగారు. దీపక్ పాండ్య అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత, తన సోదరుడు అమెరికాలో ఉండటంతో 1957లో ఆయన కూడా అక్కడికి వెళ్లారు.  అక్కడ …

ఆఖరి ఉత్తరం !!

(50 దాటిన వారందరు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ…) పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో  హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది.ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి,ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి,రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం …

ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’ !!

Sai Vamshi…………………. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత …

ఆయన పొలిటికల్ కెరీర్ కి అండగా నిలిచిన సినిమా!

Subramanyam Dogiparthi ………………….. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను  విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు. ఈ సినిమా …

చౌకధరలో అరకు చూసొద్దామా !!

IRCTC ..VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE  అరకు…అదొక భూతల స్వర్గం…అరకు ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన …

పద్యాలే ఆ సినిమాకు ప్లస్ అయ్యాయా ?

Super hit mythological film ………………………… శ్రీకృష్ణావతారం ……. శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి నిర్యాణం వరకు కొన్ని కీలక ఘట్టాలతో తీసిన సినిమా ఇది. 57 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కృష్ణుడిగా అందంగా కనబడతారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. మొదటి భాగం అంతా …

అలనాటి ‘నారాయణ సరోవరం’ ఇదే !

Oldest Lake …………. పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలోని  కచ్‌ జిల్లాలో ఉంది.భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు …

కాశ్మీర్ ఫైల్స్ లో వాస్తవాలనే చూపారా ?

An acclaimed film …………………… కాశ్మీర్  ఫైల్స్ … 2022 లో దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలోనానిన సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు.  దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అయింది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం …

ఆకట్టుకునే ‘విలేజి రాక్ స్టార్స్ !’

Pudota Sowreelu ……………………… VILLAGE ROCKSTARS.. అస్సామీ సినిమా ఇది. పల్లెటూరి పిల్లలు … వారి బాల్యం .. ఆడపిల్లలపై ఆంక్షలు ..స్వేచ్ఛ వంటి అంశాలపై అందరిని ఆకట్టుకునేలా ‘విలేజ్ రాక్ స్టార్స్’ సినిమాను రూపొందించారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు .. రివార్డులను కైవసం చేసుకుంది.దర్శకురాలు రీమాదాస్ తన స్వగ్రామమైన …
error: Content is protected !!