అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆకట్టుకునే విషాద ప్రేమకథ !!

Subramanyam Dogiparthi …………………………… మరో చరిత్రను సృష్టించింది ఈ ‘మరో చరిత్ర ‘సినిమా. వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వంద రోజులు ఆడే రోజుల్లో .. ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా …

ఆయనను మరొకరితో పోల్చలేం !!

Siva Racharla…………………… Destined Prime Minister రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ,సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” …

హృదయాన్నికదిలించే మ్యూజికల్ హిట్!

Subramanyam Dogiparthi …………………. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన  నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . …

‘ఆ పాత్ర అంటే ..అంత మక్కువెందుకో ?’ ఆయన మాటల్లోనే ..

(రావణ పాత్ర అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం .. “నా అభిమాన పాత్ర రావణ ” అంటూ ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసమిది.. అందులో ఆ పాత్ర గురించి తన అభిప్రాయం స్పష్టంగా వివరించారు..) “నేను పుష్కర కాలంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద …

అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనం !

Balachandar mark movie ………… కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం.కె. బాలచందర్ తనదైన శైలిలో సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు.  నిజ జీవితంలో కనిపించే ఎన్నో …

పూలతో ఎనర్జీ డ్రింక్ .. వారెవ్వా !!

An innovative invention……… ఒక మహిళా రైతు పూల రేకుల నుండి ఎనర్జీ డ్రింక్‌ని తయారు చేసి ప్రశంసలు పొందుతోంది. అంతే కాకుండా చిన్న పరిశ్రమ ఏర్పాటుచేసి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మధు థాకర్ అనే రైతు తన కుమార్తె అర్చన ను ఉన్నత చదువులు చదివించాడు. కామర్స్ లో …

లక్నో లో మూడు సార్లు పరాజయం ..అయిదు సార్లు ఘనవిజయం !!

A tireless warrior……………………………. సుప్రసిద్ధ నేత,మాజీ ప్రధాని బీజేపీ స్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో లోకసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఓడిపోయి .. అయిదు సార్లు గెలిచారు. మూడు సార్లు ఓటమి ఎదురైనప్పటికి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 …

బయట తమ్ముడిగా … సెట్ పై అన్నగా !

An incomparable actor…….. సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్  సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా  ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను కైకాల …

రామానాయుడు మార్క్ మల్టీస్టారర్‌ మూవీ!!

 Subramanyam Dogiparthi ……………… రామానాయుడు నిర్మాత అంటే సినిమా రీచ్ గా ఉంటుంది.. భారీ తారాగణం .. సెట్టింగులు మామూలే .. ఏవిషయంలోనూ ఆయన రాజీ పడరు.. ఆయన తీసిన మల్టీస్టారర్‌ మూవీ ఈ ‘మండే గుండెలు’. సురేష్  సంస్థలో హీరో కృష్ణ శోభన్‌బాబు కలసి నటించిన సినిమా ఇది.ఈ ఇద్దరు హీరోలకు తోడుగా మరో …
error: Content is protected !!