అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ లోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో …
The tallest human structure…………… ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ (Great Wall of China). దాదాపు 13,170.7 మైళ్ల పొడవు( 21196.18 కిమీ ) ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చరిత్రలో ఇప్పటివరకు నిర్మితమైన అతి …
Pudota Showreelu…… హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే నడిచిన కారణంగా దానికి ఆ పేరు. చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ, ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే కొద్దిగా …
Romancing With Life ………………………………….. హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో. సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు …
Muralidhar Palukuru ………. Learned a lot in prison life…… బళ్ళారి జైలులో ఉండగా ఘంటసాల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా సాదా సీదా నాయకులూ కారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ గౌతులచ్చన్న, నాస్తికోద్యమ ప్రముఖులు గోరా, ఆచార్య ఎన్జీ రంగా, కొసరాజు అమ్మయ్య,వి.ఎల్. సుందరరావు తదితరులు ఘంటసాల గురించి …
Muralidhar Palukuru…………. Legendary in prison…………………………………….. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మనందరికీ గాయకుడిగానే తెలుసు. కానీ ఘంటసాల స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బళ్లారి జైలు లో శిక్ష అనుభవించారు. ఘంటసాల అప్పట్లో సంగీత కచేరీలు చేస్తూనే … నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడుతుండేవారు. 1942 లో కార్చిచ్చు లాగా విప్లవం ఎగిసిపడింది. …
A super duper hit in those days ………… “జలకాలాటలలో… గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా …అహ ఏమి హాయిలే హలా”…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట.ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర …
Investigation of paranormal activities………………… ‘దెయ్యం అన్న మాట వింటేనే కొంతమంది భయపడతారు. అవి తమను ఏదో చేస్తాయని భావిస్తారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’… అంటాడు గౌరవ్ తివారీ. అతగాడు ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసాడు. ఒకప్పుడు గౌరవ్ తివారీ కూడా దెయ్యాలను నమ్మే వాడు కాదు …
The Ghost Hunter Tivary………………….. గౌతమ్ తివారీ కి దెయ్యాల వేట అంటే చాలా ఇష్టం. అయితే అతడే కొన్నేళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా ?… ఆత్మహత్య చేసుకున్నాడా?… లేదా దెయ్యాలే చంపేశాయా? అనేది ఇప్పటికీ మిస్టరీ. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో తెలుసుకుందాం.. —————- అదొక అపార్ట్‌మెంటు..5 …
error: Content is protected !!