అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

దెయ్యంతో మాటా -మంచీ !!

Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ‘ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన’ ఆ ఆకారం అడిగింది. ‘నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?’ ‘చెప్పాను కదా …

ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

రమణ కొంటికర్ల…………..    ‘Manjhi The Mountain Man’ movie  बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब …

వాడి దోస్తానాకి దోసిలి పట్టాల్సిందే !!

Taadi Prakash…………………………. అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం అని కొందరంటారు. పొగాకు గోడౌన్ల ఎదురుగా ఒక స్తంభానికి కోటేశుని కట్టేశారు. కొట్టారు. కిరసనాయిలు పోశారు. ఒక్కో అగ్గిపుల్లా గీయడం, తగలబెట్టేస్తాం అని …

‘బ్రహ్మెస్’ కి ఆపేరు ఎలా వచ్చింది ?

Supersonic cruise missile Brahmos ………………….. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణు లలో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే …

ఆ ఇద్దరినీ అమ్మ పాత్రల్లో అలా ఫిక్స్ చేసారా ?

Bharadwaja Rangavajhala………………………..  హ‌మ్మా … ఛెప్ప‌మ్మా … నాన్న‌ను కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ ప‌రంధామ‌య్యేనా హ‌మ్మా … ఛెఫ‌మ్మా ఛెప్పూ … అని సునామీలా త‌న‌ను ప‌ట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్ర‌ధారిని త‌ట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్క‌లేదు … ఈ సినిమాలో మీరు ఆయ‌న త‌ల్లి కాదు అంటే హ‌మ్మ‌య్య అనుకునేలోపే… డైర‌క్ట‌ర్ …

ఆ కృష్ణుడికి మీసాలు ఎలా వచ్చాయో ?

Mustache Krishna …………….. మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా.. ఒకటి అరా మాత్రమే. దీన్నిబట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే …

అభిమానులను అలరించే చిత్రం!!

Action movie ……………… ‘బిగ్ బ్రదర్’  … 2020 లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్ ను  అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సిద్ధిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఆయనే  సమకూర్చుకున్నారు. కథ మీద కంటే …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! మిస్టరీ ఏమిటో ?

Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …

చిన్నహీరోల సింగర్ గా సత్తా చాటుకున్నారా?

Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …
error: Content is protected !!