అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అక్కడ మహిళలను అద్దెకిస్తారట..ఇదేమి సాంప్రదాయమో ??

Can’t we stop bad practices?………. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …

పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని ‘హీరో’ అయ్యారా ?

Long Journey……………. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో  ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన  రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే …

క్లాస్+మాస్ ను మెప్పించడం ఆయనకే సాధ్యమా?

A wonderful poet…………………………….. ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు. “చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు.  జనం చప్పట్లు కొట్టారు. “ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ …

‘బండి రాముడి’ గా అదర గొట్టిన రాజేంద్రుడు !!

Wonderfull movie ………… ముప్పై నాలుగేళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు …

ఆయన అలా ఇరుక్కుపోయారా ?

The story behind the song …………………. “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను…  నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను…  చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను…  అహా..అబ్బా..అమ్మో…అయ్యో “…. అక్కినేని నాగేశ్వరరావు  హీరోగా నటించిన ఆలుమగలు చిత్రం లోనిది ఈ పాట. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ (పీఏపీ)వారు నిర్మించిన చిత్రం. తాతినేని రామారావు దర్శకుడు. తాతినేని చలపతిరావు …

ఎవరీ నంబాల కేశవరావు ?

Ch.Siva Ramprasd Key Maoist leader ……………….. ఛత్తీస్‌గఢ్‌లో మే 21 న భద్రతా బలగాలు..మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు బొదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు.ఆయన ఈమేరకు ఒక ట్వీట్ కూడా చేశారు. నారాయణపూర్‌ …

ఎవరీ జ్యోతి మల్హోత్రా ? ఏమిటి ఆమె కథ ?

Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …

ద్రోహులు ఇంకెంతమందో ??

Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు.  ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …

‘టీ టూరిజం’ తో కొత్త రుచులు,అనుభూతులు !!

You can see the beauty of nature…………………… ఇండియా లో ‘టీ టూరిజం’  మెల్లగా ఊపందుకుంటోంది. టీ గార్డెన్స్ ను సందర్శించడం … తేయాకు తోటల పెంపకాన్ని.. ప్రాసెసింగ్ ను గమనించడం ..మధురమైన తేనీరును సేవిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తిలకించడాన్ని ‘టీ టూరిజం’ అంటారు.  ఈ టూరిజం కొత్త రుచులను ఆవిష్కరిస్తూనే ‘టీ’ …
error: Content is protected !!