అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అరకు కాఫీ ఘుమ ఘుమలను ఆస్వాదించారా ?

Its uniqueness is different ……………………………. అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ ..  విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర …

ఇతగాడో రియల్ చైల్డ్ హీరో !

Child activist…………………………………  ఫోటోలో కనిపించే కుర్రోడి పేరు ఇక్బాల్ మసీహ్. బాలల హక్కుల కోసం పోరాడిన ఒక పాకిస్తానీ బాలుడు. ఇతని పేరు మీద  ‘ఇక్బాల్ మసీహ్ అవార్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ అనే అవార్డును యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రారంభించింది. మరెన్నో అవార్డులు .. రివార్డులు పొందాడు.  ఎందరికో స్ఫూర్తి …

అణ్వాయుధం పేలితే ?

Damages with atomic bomb………………………….. అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాల‌తో భారీ వినాశ‌నాన్ని సృష్టించ‌వ‌చ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అణ్వాయుధం సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోట‌నం చెందింది.. స్థానిక వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌న్న అంశాల‌పై ఆ బాంబు ప్ర‌భావాన్ని అంచ‌నా …

దుమ్ముదులిపిన ‘దసరా బుల్లోడు’ !

Big Hit of  ANR……………………………. దసరా బుల్లోడు.. అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నోసినిమాలను హిట్ రేస్ నుంచి పక్కకు నెట్టిన చిత్రం.అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలితను అనుకున్నారు. అంతకు ముందు …

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా !!

Old people’s love story ……………………………….. ‘ప్రణయం 1947’. ఈ సినిమా ఇద్దరి వృద్ధుల ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే.. సొసైటీ .. పిల్లలు ఎలా స్పందిస్తారు ? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో  అన్న అంశాల ఆధారంగా కథ రాసుకుని అభిజిత్ …

అమరవీరుల గుర్తుగా ‘అనంత క్లాక్ టవర్’ !

ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘క్లాక్ టవర్’. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 78  ఏళ్ళ క్రితం మొదలయింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ …

విల విల్లాడుతున్న’ పాక్’ ముందున్న ఆప్షన్స్ ఏమిటి ?

Paresh Turlapati……… Correct Strategy………………. మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ ఉన్నతాధికారులు రోజూ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా …

ఆ పాటల్లో అంత అర్ధముందా ?

Bharadwaja Rangavajhala………  ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …

కరాచీ పోర్ట్ పై విక్రాంత్ విరుచుకు పడిందా?

Target Karachi Port………………… కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  ఓడరేవుపై  క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా  ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది.  కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి …
error: Content is protected !!