చూడదగిన మంచి సినిమానే !!

Subramanyam Dogiparthi …………………………… ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో అడవిరాముడు తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. ఆ తర్వాత అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని …

ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను  ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ ఈ …

బాపు దృశ్యకావ్యం !!

 Subramanyam Dogiparthi………………….. దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి . …

ఆ ఇద్దరి కాంబినేషన్లో ఫీల్ గుడ్ మూవీ !!

Subramanyam Dogiparthi…………………………..it’s a musical and visual feast . దర్శకుడు కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా ఇది . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి. వాటిలో ముందువరుసలో ఉండే రంగుల సినిమా 1975 లో వచ్చిన ఈ ‘చీకటివెలుగులు.’ ప్రేమనగర్ …

హిందీలో హిట్ .. తెలుగులో ….

Subramanyam Dogiparthi ……………………… హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో  వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే.హిందీలో …

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా !

Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక  వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా.  మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …

అప్పట్లో కుర్రకారును ఊపేసిన సినిమా!!

Subramanyam Dogiparthi……………………… హిందీ ఆరాధన చూడని వారికి బాగా నచ్చే సినిమా  ఈ కన్నవారి కలలు . 1974 సంక్రాంతికి ఈ సినిమా  రిలీజయింది.  ఆరాధన సినిమా ఓ మాస్టర్ పీస్.  అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే , రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని …

మ్యూజికల్ హిట్ .. కానీ సినిమా —–

Subramanyam Dogiparthi…………………………… ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు సంగీత దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే. “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు …

వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి !

Subramanyam Dogiparthi……………………This generation must see it.  కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది .   పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …
error: Content is protected !!