Subramanyam Dogiparthi…………………………… ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు మ్యూజిక్ అందించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే. “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు చెపుతోంది …
Subramanyam Dogiparthi…………………… This generation must see it. కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది . పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్నిసద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …
Subramanyam Dogiparthi………………….. దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి . …
Subramanyam Dogiparthi………………………. “ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది” . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు . జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది.మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది. ఈ పాటలో ప్రతి పదం అద్భుతం. దేవులపల్లి వారి …
error: Content is protected !!