‘శ్రీరామ తీర్థం’ ఆలయం ఇప్పటిది కాదు !

 Oldest Temple……………….. “శ్రీరామ తీర్ధం “ఇప్పటిది కాదు. ఆలయానికి ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. భద్రాద్రి తో సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట, శ్రీ రామ తీర్థం.ఈ ఆలయం పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన,నూతన …

అక్కమహాదేవి గుహలను చూసారా ?

Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …

చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

Oldest Temple …………… అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో ప్రస్తావించారని చెబుతారు. ఇక్కడి శివుడు …

ఆ స్వచ్ఛమైన నీటిలో బోటు షికారు అద్భుతం కదా!

The cleanest river …………………………….. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా తూగెనుగా… అని పాట పాడుకుంటూ ఆ స్వచ్ఛమైన నీరున్న నదిలో బోటు షికారు చేసి వద్దామా ?షికారుకు వెళ్లాలన్న ఆలోచన కలిగించే ఆ స్వచ్ఛమైన నది గురించి ముందు తెలుసుకుందాం. పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది …

హొయలు పోయే ఆ మదనికలను చూసారా ?

A place of wonderful sculptures…………………. సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును..అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని …

అబ్బుర పరిచే జంబుకేశ్వరాలయం !

Oldest temple………………… తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చి నగర శివార్లలో ఉన్న తిరువానైకల్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. …

ఆ కృష్ణుడికి మీసాలు ఎలా వచ్చాయో ?

Mustache Krishna …………….. మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా.. ఒకటి అరా మాత్రమే. దీన్నిబట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే …

ఈ “జటాయు పార్క్”ను చూసారా ?

Jatayu Park ………………………………….. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు జటాయువు స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

Omkareshwar Temple …………………… దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన …
error: Content is protected !!