ఈ “చిన్నకాశీ” గురించి విన్నారా ?

Subbarao Adimulam ……… మణికేశ్వరం..ఇది పురాతన శైవక్షేత్రం.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు ప్రకాశం జిల్లా) అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, …

నల్లమల అరణ్యేశ్వరిని దర్శించారా ?

Ishta Kameshwari………………. దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ …

ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Wonderful sculpture…….. శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.  జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …

జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం !

The last of the five kedaras ………… పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి  2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో …

లంకాతీరంలో భద్రకాళి వైభవం!!

Ravi Vanarasi…………………….. శ్రీలంక దేశంలో తూర్పు తీరాన ఉన్న త్రిన్‌కోమలీ నగరం అపారమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను తనలో ఇముడ్చుకుంది. ఇది కేవలం ఒక నౌకాశ్రయం మాత్రమే కాదు.. ద్రావిడ వాస్తుశిల్ప కళా సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ భూమిలో వెలసిన దేవాలయాలలో అత్యంత శక్తివంతమైనదిగా, భక్తుల హృదయాల్లో భక్తి పారవశ్యాన్ని నింపేదిగా శ్రీ పతిరకాళి …

గోవా వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజి మీకోసమే!!

Goa Delight  IRCTC Tour………. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతులను అందిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి …

ఈ ‘గర్భ రక్షాంబిక’ గురించి విన్నారా ?

Pudota Showreelu …………….. గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం  తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’  లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో …

అద్భుతాల గని ఈ ‘కాట్ బా’ ద్వీపం !!

Ravi Vanarasi………………….. పచ్చని నీలి రంగు సముద్రం, ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే సున్నపురాయి కొండలు, వాటి మధ్యలో తేలియాడే వందల కొద్దీ పడవ ఇళ్లు… ఈ దృశ్యం వియత్నాంలో ఒక అద్భుతం. హ లాంగ్ బే (Ha Long Bay) అందాల గురించి , దాని హృదయంలో దాగి ఉన్న కాట్ బా ద్వీపం (Cát …

ఆ ద్వీపానికి వెళ్లి, రావడం ఓ అరుదైన అనుభవం !!

Ravi Vanarasi……………….. గాస్టిలుగచ్… ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం మెదులుతుంది. సముద్రంలోంచి పైకి లేచిన ఒక చిన్న ద్వీపం. దానిపై ఒక పురాతన హెర్మిటేజ్.. దాన్ని చేరుకోవడానికి సముద్రంపై నిర్మించన ఒక రాతి వంతెన.. ఇది చూడటానికి ఒక సినిమా సెట్టింగ్ లాగా కనిపిస్తుంది.. కానీ ప్రకృతి సృష్టించిన ఒక …
error: Content is protected !!