వంశీ మార్క్ మసాలా క్లాసిక్ మూవీ !!

Subramanyam Dogiparthi ……………. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా …

యూత్ కి నచ్చే సినిమా !!

Another love story……………… కన్యా కుమారి …. ఫీల్ గుడ్ మూవీ ఇది. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకునే తిరుపతి  పట్నంలో ఉద్యోగం చేసుకునే కన్యాకుమారి వెంట పడతాడు. ఆ కన్యాకుమారి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటుంది. ఒక దశలో ఇతన్ని …

అల్లు స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …

అభిమానులను అలరించే మూవీ !!

త్రినాధ రావు గరగ…………………. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసమే వాళ్ళు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే స్వతహాగా పవన్ …

హీరోయిన్ కాదు….. అప్పట్లో ఆమె హీరో !!

 Mohammed Rafee …………………… బొమ్మరాజు భానుమతి! హీరోయిన్ కాదు అప్పట్లో హీరో ఆమె! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక నటీమణి! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది! మిస్సమ్మ లో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా? భానుమతి పుట్టింది ఒంగోలు …

అలరించే ఫాంటసీ అడ్వెంచర్ !!

త్రినాథ్ రావు గరగ ………………….. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విజయం సాధించారు యువ నటుడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్, శ్రియ శరణ్ ,జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ …

శివగామి ఏం చేస్తున్నారో ?

From glamorous roles to powerful roles ………………….. గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.కెరీర్ ప్రారంభ దశలో ఆమె ఎన్నో ఫెయిల్యూర్స్ చవి చూసారు. ఒక దశలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. సినిమాల్లో బుక్ చేసి కూడా కొందరు నిర్మాతలు రిజెక్ట్ …

తరం మారుతున్నది …ఆ స్వరం మారుతున్నది !!

Subramanyam Dogiparthi……………………… A film that reflects rural issues…………………… వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . …

హరికృష్ణ తో సినిమా అలా ఆగిపోయిందా?

Bharadwaja Rangavajhala …………………….. నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన కుమారుడు …
error: Content is protected !!