Lots of twists…….. ‘కన్నై నంబాతే’ (Kannai Nambathey) అంటే ‘నీ కళ్లను నమ్మవద్దు’ అని అర్థం. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న, భూమిక చావ్లా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు ము. మారన్ దర్శకత్వం వహించారు. కథ …
Sense of Service …………….. తమిళ నటుడు సూరి వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి చెంత ఆయన నిర్వహిస్తున్న ‘అమ్మన్ రెస్టారెంట్’ నేడు వేలాది మంది పేదల పాలిట అన్నపూర్ణగా మారింది. పసియార వాంగ (ఆకలి తీర్చుకోవడానికి రండి): “ఆకలితో ఉన్నవాడు అడగకూడదు.. ఆత్మీయంగా వచ్చి …
Sai Vamshi …………………….. తమిళ నటి విచిత్ర…25 కి పైగా చిత్రాలలో నటించారు ..ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. “నా జీవితంలో ఓ పెద్ద అనుభవం ఉంది. నేను సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. 1994-95లో బీఏ సైకాలజీ చేశాను. ఫస్టియర్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో సెకండియర్ పరీక్షలు …
Bharadwaja Rangavajhala…………… తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది. ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు.ప్లే బ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం …
Bharadwaja Rangavajhala ………………………. దక్షిణ భారత సంగీత శిఖరం ఎమ్మెస్ విశ్వనాథన్ .. మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు..మైమరిపించారు. ఎమ్మెస్వీ పుట్టింది కేరళ పాలక్కాడులో. చిన్నతనంలోనే మేనమామల ఊర్లో ఉన్న నీలకంఠ భాగవతార్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి నటుడుగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు.జూపిటర్ మూవీస్ వారి కణ్ణగి సినిమాలో బాలకోవలన్ …
error: Content is protected !!