ఆసక్తికరమైన లీగల్ డ్రామా !!
Flaws in the legal system………. ‘సిస్టమ్’ (System) సినిమా ఒక పవర్ఫుల్ లీగల్ డ్రామా..ప్రముఖ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆవేదనను, లీగల్ సిస్టమ్‌లోని లోపాలను ఈ సినిమా ఎండగట్టింది. కథాంశం రవి రాజ్వంశ్ (అశుతోష్ …
