నగదు లావాదేవీలతో జాగ్రత్త సుమా !

Cash Transactions …………………………………….. నగదు లావాదేవీల విషయంలో ఇక అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే జరిమానానాలు చెల్లించక తప్పదు.  ఆర్బీఐ ఇటీవల నగదు లావాదేవీల విషయంలో  కొన్ని ఆంక్షలు విధించింది.పరిమితికి మించి నగదుతో లావాదేవీ లు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) రూపొందించిన నియమ నిబంధనల …

ఇన్వెస్టర్లకు మంచి అవకాశం !

Good chance………………………….. సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ల ను 2022-23 సం.. కి  గాను మొదటి విడతగా జారీ చేస్తున్నది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు అమ్మకాలు కొనసాగుతాయి. రెండో విడత 2022 – 23 సిరీస్ …

ఈ వీర బాదుడు ఏంటో ?

An increase in key interest rates……………………………………  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను మళ్ళీ పెంచింది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. వడ్డీ రేట్ల పెంపుదల ద్వారా ధరల పెరుగుదలను అదుపు చేయాలని ఆర్బీఐ …

రెపో రేటు vs అదనపు వాయిదాల భారం !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపో రేటు చాలామందికి  భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటు అంటారు.  సాధారణంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటాయి. వీటిపై  విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు. ఆర్బీఐ కనుక రెపోరేటును పెంచితే బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై ఈ …
error: Content is protected !!