ఎవరీ పట్టువదలని రాజకీయ విక్రమార్కుడు?

A strong leader……………………. అజయ్ రాయ్ పార్లమెంట్ లో కాలు పెట్టాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 2009 నుంచి పోటీ చేస్తున్నటికి విజయం దక్కించుకోలేకపోయారు. అయినా నిరాశ పడకుండా పోటీ చేసున్నారు.  భూమిహార్ల కుటుంబానికి చెందిన అజయ్ రాయ్ వారణాసిలో బలమైన నాయకుడు. 2012 నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం …

అరవింద్ అవుట్ .. నెక్స్ట్ ఆవిడేనా ??

Paresh Turlapati ……………………… ఒకప్పుడు మా విజయవాడలో శత్రువును దెబ్బకొట్టే ముందు పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ వేసేవారు.  దీనికో టీమ్ ఉండేది.. టీమ్ వేసిన స్కెచ్ ను అమలు చేసే బాధ్యత ఇంకో టీమ్ తీసుకునేది.  అంతా పక్కాగా జరిగి ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా,ఏ పనికైనా…ఏ విజయానికైనా సరెైన వ్యూహం …

ప్రధాని మోడీపై పోటీ చేసేది ఈయనేనా ?

Will Modi win with a bumper majority?.……………………………. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ  2014  లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు  ఆయన  పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్..  కాంగ్రెస్ …

లేపాక్షి శిల్ప సంపద చూసి ముగ్దుడైన ప్రధాని మోడీ !!

’Mr. MyNaa swamy explained to the P.M about the greatness and historical significance of the temple————- లేపాక్షి ఆలయం మూల విరాట్-ధ్యాన ముద్రలోని సుందర రూపం, శ్రీవీరభద్ర స్వామి ఉగ్రరూపo- తైలవర్ణచిత్రం, వేలాడే స్తంభం, వటపత్రశాయి,భిక్షాటనమూర్తి అద్భుత శిల్పం… భారత ప్రధాని నరేంద్ర మోడి ని మంత్రముగ్ధుడిని చేశాయి. జనవరి …

అయిదు రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం!

Will elections decide the fate of seniors? ………………………… ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యం లోని  బీజేపీ కి , సోనియా సారధ్యంలోని ఇండియా కూటమికి పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు  ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే …

ఖరీదైన గంగా విలాస్ నౌకా యాత్ర !

A trip can be wonderful……………………………….. భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ యాత్ర ఇవాళ వారణాసిలో మొదలైంది. వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యాత్రను ప్రారంభించారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ …

ద్రౌపది ముర్ము కి ఛాన్స్ దక్కేనా ?

President Election ………………………………….. రాష్ట్ర పతి ఎన్నిక ఈసారి రసవత్తరం గా జరగనుంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని  ఎన్డీయేకు ఏ ఇబ్బంది లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదనే అంటున్నారు.  రాష్ట్రపతి ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలతో …

ఆయన దారెటు ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంద‌రూ క‌ల‌వాల్సి వుంద‌ని, అందుకు టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాల‌కు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు.  …

యోగికి కలిసొచ్చిన అంశాలేమిటో ?

సీట్లు కొన్ని తగ్గినా యూపీ లో బీజేపీ విజయఢంకా మోగించింది. 36 ఏళ్ల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ కొత్త రికార్డ్ సృష్టించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు పరిగణించాయి. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. ప్రధాని …
error: Content is protected !!