నరజన్మ బహు దుర్లభమా ??

What does Garuda Purana say?………………….. పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? నరకాలు చాలానే వున్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు …

వైతరణి నది అంత భయంకరంగా ఉంటుందా ?

 Garuda Purana……………………… వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు.  పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత  ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా …
error: Content is protected !!